బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ నివేదిక ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ చైనా టైకూన్ జోంగ్ షాన్షాన్ ను దాటి ఆసియాలోనే రెండవ అత్యంత ధనికుడి గా అవతరించాడు. ఫిబ్రవరి వరకు చైనాకు చెందిన జోంగ్ ఆసియా లోనే అత్యంత ధనికుడు. భారతదేశానికి చెందిన అత్యంత ధనవంతుడు మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫిబ్రవరిలో జోంగ్ ను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నారు.
అయితే, అంబానీ ఈ ఏడాది 175.5 మిలియన్ డాలర్లు కోల్పోగా, అదానీ సంపద 32.7 బిలియన్ డాలర్లు పెరిగి 66.5 బిలియన్ డాలర్లను తాకింది, ఇది జోంగ్ యొక్క సంపద 63.6 బిలియన్ డాలర్లకు వ్యతిరేకంగా ఉంది. అంబానీ మొత్తం సంపద ఇప్పుడు 76.5 బిలియన్ డాలర్లుగా ఉంది, దీనితో ఆతను ప్రపంచంలోనే 13వ సంపన్నుడిగా ఎదిగారు , తరువాత అదానీ 14వ స్థానంలో ఉన్నారు.
మే 21, 2021న బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ నివేదిక :
Rank | Name | Net Worth | Country |
1 | Jeff Bezos | $189B | US |
2 | Elon Musk | $163B | US |
3 | Bernard Arnault | $162B | France |
4 | Bill Gates | $142B | US |
5 | Marl Zuckerberg | $119B | US |
6 | Warren Buffet | $108B | US |
7 | Larry Page | $106B | US |
8 | Sergey Brin | $102B | US |
9 | Larry Ellison | $91.2B | US |
10 | Steve Ballmer | $89.2B | US |
11 | Francoise Bettercourt Meyers | $87.2B | France |
12 | Amancio Ortega | $82.4B | Spain |
13 | Mukesh Ambani | $76.3B | India |
14 | Gautam Adani | $67.6B | India |
15 | Zhong Shanshan | $65.6B | China |
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ నివేదిక వారి నికర విలువల ఆధారంగా ప్రపంచంలోని ధనవంతుల రోజువారీ ర్యాంకింగ్ ను కలిగి ఉంటుంది. న్యూయార్క్ లో ప్రతి ట్రేడింగ్ రోజు ముగింపులో గణాంకాలు నవీకరించబడతాయి.
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…