APPSC Group 4 Junior Assistant Free All India Live Mock: Under APPSC Group 4 Junior Assistant Notification 2022, Government has announced 670 posts. The Candidates are now can attempt the biggest ALL INDIA LIVE MOCK of APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant For Free In Adda247 APP.
Free All India Live Mock APPSC Group 4 Junior Assistant : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన 670 APPSC జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను దరఖాస్తు తేది 19 జనవరి 2022 తో ముగియనున్నది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనలో చాలా ముందంజలో ఉండి ఉండాలి. మీ సాధనను పరీక్షించుకోవాడానికి Adda247 Free All India Live Mock APPSC Group 4 Junior Assistant మాక్ టెస్టును జాతీయ స్థాయిలో 15 మరియు 16 జనవరి 2022 న నిర్వహించనున్నది.
APPSC Group 4 Junior Assistant ప్రిలిమ్స్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని, ఇచ్చిన సిలబస్ ఆధారంగా మొత్తం 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో మీకు అందించే వివిధ అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
Note : ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షను మీకు 15 మరియు 16 మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.
Attempt Now | Click here to Attempt |
Exam Date and Time | 15th and 16th January 2022. 12 PM |
APPSC Group 4 Junior Assistant పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 15 జనవరి 2022, 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది.
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…