Telugu govt jobs   »   Free Mock Tests   »   APPSC Group 4 Junior Assistant Free...

Attempt Now | Free All India Live Mock For APPSC Group 4 Junior Assistant | APPSC గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ ఉచిత జాతీయ స్థాయి లైవ్ మాక్ టెస్ట్

APPSC Group 4 Junior Assistant Free All India Live Mock: Under APPSC Group 4 Junior Assistant Notification 2022, Government has announced 670 posts. The Candidates are now can attempt the biggest ALL INDIA LIVE MOCK of APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant For Free In Adda247 APP.

Free All India Live Mock APPSC Group 4 Junior Assistant : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన 670 APPSC జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను దరఖాస్తు తేది 19 జనవరి 2022 తో ముగియనున్నది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనలో చాలా ముందంజలో ఉండి ఉండాలి. మీ సాధనను పరీక్షించుకోవాడానికి Adda247 Free All India Live Mock APPSC Group 4 Junior Assistant మాక్ టెస్టును జాతీయ స్థాయిలో 15 మరియు 16 జనవరి 2022 న నిర్వహించనున్నది.

Adda247 Telugu
Adda247 Telugu Sure Shot Selection Group

 

Free All India Live Mock APPSC Group 4 Junior Assistant

APPSC Group 4 Junior Assistant ప్రిలిమ్స్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని, ఇచ్చిన సిలబస్ ఆధారంగా మొత్తం 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.  ఈ పరీక్షలో మీకు అందించే వివిధ అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. జనరల్ అవేర్నెస్, మెటల్ ఎబిలిటీ, రీజనింగ్ – 100 మార్కులు
  2. జనరల్ ఇంగ్లిష్ -25  మార్కులు
  3. జనరల్ తెలుగు – 25 మార్కులు

Note : ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

ESIC Exam Pattern And Syllabus

 

AP High Court Assistant Free Mock Test Highlights: 

APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి  150 నిమిషాలు.
  8. తెలుగు మరియు English మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.

 

APPSC Group 4 Junior Assistant Free Mock Test Exam Date: 

APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షను మీకు 15 మరియు 16 మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.

Attempt  Now Click here to Attempt
Exam Date and Time 15th and 16th January 2022. 12 PM

 

APPSC Group 4 Junior Assistant Free Mock Test: How to Attempt Live Test

APPSC Group 4 Junior Assistant పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 15 జనవరి 2022, 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది. 

 

ESIC Exam Pattern And Syllabus

ESIC Exam Pattern And Syllabus

 

 

 

 

 

Sharing is caring!