AP State GK MCQs Questions And Answers in Telugu ,21 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1. ఆంధ్రప్రదేశ్‌లోని పేదరిక నిష్పత్తులు భారతదేశ పేదరిక నిష్పత్తులకు దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డవారు?

  1.  దండేకర్, రత్
  2.  డాల్టన్, డ్రెజ్
  3.  మైసర్, పురి
  4. క్లెలాండ్, విల్సన్

 

Q2. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత ప్రధానంగా ఎక్కడ ఉంది?

  1. అసంఘటిత రంగం, గ్రామీణ ప్రాంతాల్లో 
  2. సంఘటిత రంగం, పట్టణ ప్రాంతాల్లో 
  3. క్రమపద్ధతి గల, పారిశ్రామిక రంగం
  4. క్రమపద్ధతి గల, పారిశ్రామికేతర రంగం  

 

Q3. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నివారించడానికి అవసరమైంది?

  1. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు 
  2. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడం  
  3. ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గించడం 
  4. ద్రవ్యోల్బణ నియంత్రణ 

 

Q4. నాబార్డ్ (NABARD) అనేది  ఒక __________?

  1. సహకార బ్యాంకు  
  2. రిజర్వు బ్యాంక్ అనుబంధ సంస్థ
  3. ప్రైవేటు బ్యాంక్ 
  4. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ రంగ సంస్థ

 

Q5. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసే సంస్థ ఏది?

  1. SERP (సెర్ప్)
  2. MEPMA (మెప్మా) 
  3. ATMA (ఆత్మ)
  4. పైవేవీ కావు

 

Q6. కిందివాటిలో సరికాని  జత ఏది? 

  1. లాజిస్టిక్ యూనివర్సిటీ – కాకినాడ 
  2. పెట్రోలియం యూనివర్సిటీ – విజయవాడ 
  3. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ – నెల్లూరు  
  4. గిరిజన విశ్వవిద్యాలయం – విజయనగరం 

 

Q7. ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టంను ఎప్పుడు చేశారు?

  1. మొదటిసారి 1961, రెండోసారి 1973
  2. మొదటిసారి 1963, రెండోసారి 1975  
  3. మొదటిసారి 1967, రెండోసారి 1987  
  4. మొదటిసారి 1962, రెండోసారి 1971

 

Q8. ‘డ్వాక్రా  పథకానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
 i) డ్వాక్రాను 1982 సెప్టెంబర్‌లో ప్రారంభించారు
 ii) ఇది గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది
 iii) మహిళల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు పెంచడానికి డ్వాక్రా శిక్షణ ఇస్తోంది

  1. i మాత్రమే  
  2. i, iii 
  3. ii, iii    
  4. i, ii, iii 

 

Q9. దేశంలోనే తొలిసారిగా “ఈ – కేబినెట్”ను నిర్వహించిన రాష్ట్రం ఏది?

  1. ఆంధ్రప్రదేశ్  
  2. తెలంగాణ 
  3. మహారాష్ర్ట     
  4.     కర్ణాటక  

 

Q10. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని “అల్ప ఉద్యోగిత”ను ఏ విధంగా పిలుస్తారు?

  1. వ్యవస్థాపక నిరుద్యోగిత
  2. సంఘృష్ట నిరుద్యోగిత
  3.  ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  4. తక్కువ వేతన నిరుద్యోగిత

 

Also read: Static-GK List of Central Government Schemes 

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(a)

ఆంధ్రప్రదేశ్‌లోని పేదరిక నిష్పత్తులు భారతదేశ పేదరిక నిష్పత్తులకు దగ్గరగా ఉన్నాయని దండేకర్, రత్  అభిప్రాయపడ్డవారు.

 

S2.Ans.(a)

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత ప్రధానంగా అసంఘటిత రంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది

 

S3.Ans.(b)

. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నివారించడానికి అవసరమైంది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడం  

 

S4.Ans.(b)

నాబార్డ్ (NABARD) అనేది  ఒక రిజర్వు బ్యాంక్ అనుబంధ సంస్థ

 

S5.Ans.(a)

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసే సంస్థ SERP (సెర్ప్)

 

Also Read: తెలంగాణా జానపద నృత్యాలు

 

S6.Ans.(b)

కిందివాటిలో సరికాని  జత పెట్రోలియం యూనివర్సిటీ – విజయవాడ 

 

S7.Ans.(a)

ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టంను మొదటిసారి 1961, రెండోసారి 1973 చేసారు

 

S8.Ans.(d)

డ్వాక్రా  పథకానికి సంబంధించి ఈ క్రిందవన్నీ సరైనవి
 i) డ్వాక్రాను 1982 సెప్టెంబర్‌లో ప్రారంభించారు
 ii) ఇది గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది
 iii) మహిళల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు పెంచడానికి డ్వాక్రా శిక్షణ ఇస్తోంది

 

S9.Ans.(a)

దేశంలోనే తొలిసారిగా ఈ – కేబినెట్ను నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

 

S10.Ans.(c)

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని అల్ప ఉద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగితగా పిలుస్తారు

 

 

Also read:  20th  January 2022  MCQS Questions And Answers

Current Affairs MCQS Questions And Answers in Telugu

General Awareness MCQS Questions And Answers in Telugu

 

 

  

 

mamatha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

9 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

9 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago