AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1. ఒండ్రు నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి?

  1. ఉభయగోదావరి జిల్లాలు
  2. కృష్ణ
  3. గుంటూరు
  4. అన్ని

 

Q2. ఒండ్రు నేలలలో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి?

  1. సున్నము మరియు పొటాషియం
  2. మాంగనీస్
  3. పాస్ఫరస్
  4. ఏది కాదు

 

Q3. నల్లరేగడి మృత్తికలలో ఎక్కువగా పండే పంట?

  1. మొక్కజొన్న
  2. రాగులు
  3. చిరుధాన్యాలు
  4. పత్తి

 

Q4. పప్పు దినుసులు మరియు నూనెగింజలు పంటలకు అత్యంత అనుకూలమైన నేలలు ఏవి?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి
  3. ఒండ్రు నేలలు
  4. లేటరైట్

 

Q5. గ్రానైట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఏవి?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి నేలలు
  3. ఒండ్రు నేలలు
  4. ఏది కాదు

 

Q6. బసాల్ట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఏవి?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి నేలలు
  3. ఒండ్రు నేలలు
  4. ఏది కాదు

 

Q7 తోటల పెంపకానికి అనుకూలమైన నేలలు ఏవి ?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి నేలలు
  3. ఒండ్రు నేలలు
  4. లేటరైట్

 

Q8. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి నేలలు
  3. ఒండ్రు నేలలు
  4. ఏది కాదు

 

 

Q9. నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక, ఒండ్రుమట్టి , ద్వారా ఏ రకం మృతికలు ఏర్పడతాయి?

  1. జేగురు
  2. ఒండ్రు
  3. ఇసుక
  4. తీరప్రాంత

 

Q10. నీటిని గ్రహించి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం గల మృతికలు ఏవి?

  1. ఒండ్రు
  2. నల్లరేగడి
  3. ఎర్రనేలలు
  4. ఏది కాదు

 

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(d)

ఒండ్రు నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ , గుంటూరు.

Static GK- List of UNESCO World Heritage Sites in India

 

S2.Ans.(a)

ఒండ్రు నేలలలో సున్నము మరియు పొటాషియం ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి

 

S3.Ans.(d)

నల్లరేగడి మృత్తికలలో ఎక్కువగా పండే పంట ప్రత్తి.

Also read: Static-GK List of Central Government Schemes 

 

S4.Ans.(a)

పప్పు దినుసులు మరియు నూనెగింజలు పంటలకు అత్యంత అనుకూలమైన నేలలు ఎర్ర నేలలు .

 

S5.Ans.(a)

గ్రానైట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఎర్ర నేలలు

 

S6.Ans.(b)

బసాల్ట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు నల్ల రేగడి నేలలు.

 

S7.Ans.(d)

తోటల పెంపకానికి అనుకూలమైన నేలలు లేటరైట్ నేలలు.

 

S8.Ans.(a)

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఎర్ర నేలలు.

 

Also Read: తెలంగాణా జానపద నృత్యాలు

 

S9.Ans.(b)

నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక, ఒండ్రుమట్టి , ద్వారా ఒండ్రు రకం మృతికలు ఏర్పడతాయి

 

S10.Ans.(b)

నీటిని గ్రహించి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం గల మృతికలు నల్లరేగడి   మృతికలు.

 

Also read:  18th  January 2022  MCQS Questions And Answers

AP State GK MCQs Questions And Answers in Telugu

English MCQs Questions And Answers

General awareness Practice Questions and Answers in Telugu

Current Affairs Practice Questions and Answers in Telugu

 

 

 

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

6 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

7 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

8 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

9 hours ago