Telugu govt jobs   »   State GK   »   ap-state-gk-mcqs-questions-and-answers-in-telugu-18-january-2022

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment OfficerAPPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1. హార్స్ లీ కొండలు ఏ జిల్లలో ఉన్నాయి?

  1. కడప 
  2. అనంతపూర్   
  3. చిత్తూరు
  4. కర్నూలు

 

Q2. ఆంధ్రప్రదేశ్ నుండి రంసార్ ఒప్పంధలో బాగంగా చేర్చిన చిత్తడి ప్రాంతం?

  1. కోరింగ 
  2. పులికాట్  
  3. అనంతసాగరం  
  4. కొల్లేరు 

 

Q3. నల్లమల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?

  1. కర్నూలు 
  2. ప్రకాశం  
  3. కడప  
  4. చిత్తూరు   

 

Q4. కడప-నెల్లూరు జిల్లా సరిహద్దులలో తూర్పుకనుమలను ఏమని పిలుస్తారు?

  1. ఎర్రమల 
  2. వేలికొండలు 
  3. రాపూరాల కొండలు   
  4. పెంచల కొండలు 

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

Q5. ఆంధ్రప్రదేశ్ తీరంలో “కొడవలిఆకారపు స్పిట్” ఎక్కడ ఉంది?

  1. కాకినాడ తీరం 
  2. విశాఖ తీరం  
  3. రాజమండ్రి తీరం  
  4. మచిలీ పట్నం 

 

Q6 . విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది?

  1. పాపి కొండలు 
  2. రుషి కొండలు 
  3. డాల్ఫిన్ నోస్ 
  4. దూమకొండలు 

 

Q7. తూర్పుకనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి?

  1. చార్నోకైట్ 
  2. ఆర్కియన్ నీస్ 
  3. ఖండోలైట్
  4. (a) మరియు (c) 

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

Q8. కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు?

  1. పులికాట్ సరస్సు 
  2. చిల్కా సరస్సు 
  3. కొల్లేరు సరస్సు 
  4. సాంబార్ సరస్సు 

 

Q9. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉన్నది ?

  1. పశ్చిమ గోదావరి 
  2. ప్రకాశం  
  3. నెల్లూరు 
  4.    కృష్ణ  

 

Q10. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది?

  1. జిందగడ  
  2. అరోమా  
  3. మహీంద్ర గిరి  
  4. డాల్ఫిన్ నోస్ 

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(c)

హార్స్ లీ కొండలు చిత్తూరు జిల్లలో ఉన్నాయి

 

S2.Ans.(d)

ఆంధ్రప్రదేశ్ నుండి రంసార్ ఒప్పంధలో బాగంగా చేర్చిన చిత్తడి ప్రాంతం కొల్లేరు

 

S3.Ans.(a)

నల్లమల కొండలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి

 

Also Read: Static GK -Largest and Smallest States in India:

 

S4.Ans.(b)

కడప-నెల్లూరు జిల్లా సరిహద్దులలో తూర్పుకనుమలను వేలికొండలు పిలుస్తారు

 

S5.Ans.(c)

ఆంధ్రప్రదేశ్ తీరంలో కొడవలిఆకారపు స్పిట్ రాజమండ్రి తీరం ఉంది

 

S6.Ans.(c)

విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది డాల్ఫిన్ నోస్

 

S7.Ans.(d)

తూర్పుకనుమలు చార్నోకైట్ మరియు ఖండోలైట్ రకమైన శిలలతో ఏర్పడినవి

 

Also Read: APPSC Group-IV Junior Assistant Study Plan

 

S8.Ans.(c)

కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు కొల్లేరు సరస్సు 

 

S9.Ans.(c)

పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉన్నది

 

S10.Ans.(a)

తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ

 

Also read:  17th  January 2022  MCQS Questions And Answers

AP State GK MCQs Questions And Answers in Telugu:

General awareness Practice Questions and Answers in Telugu

English MCQs Questions And Answers

Current Affairs Practice Questions and Answers in Telugu

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

 

Sharing is caring!