Telugu govt jobs   »   State GK   »   ap-state-gk-mcqs-questions-and-answers-17-january-2022

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1. ఏ నగరాన్ని సౌరవిద్యుత్ నగరంగా చేసేందుకు కేంద్రం ఎంపిక చేసింది?

  1. కాకినాడ
  2.  విశాఖపట్నం
  3.  విజయవాడ
  4. గుంటూరు

 

Q2. సహకార రంగంలో తొలి మహిళా బ్యాంకు ఎక్కడ ప్రారంభం అయింది?

  1. గుంటూరు 
  2. విజయనగరం 
  3. రాజమండ్రి   
  4. ఏది కాదు 

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_50.1

 

Q3. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని మార్కులు వచ్చాయి?

  1. 63 
  2. 64   
  3. 59   
  4. 67    

 

Q4. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో బాగంగా  రాష్ట్రం ఏ విభాగాలలో వృద్ది సాధించింది?

  1. ఉపాధి పనుల కల్పనలో 
  2. ధాన్యం ఉత్పత్తిలో 
  3. ప్రజారోగ్యం    
  4. పైవన్నీ 

 

Q5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ ఎంత శాతంగా ఉంది?

  1. 99%
  2. 89.5%  
  3. 89%  
  4. 100%

 

Q6. E – పంట నమోదు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంబించినది?

  1. ఆంధ్రప్రదేశ్ 
  2. హర్యానా  
  3. మధ్యప్రదేశ్  
  4. పంజాబ్  

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_60.1

 

 

Q7. ఇటివలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని 108-104 వాహనాలను సిద్ధం చేసింది?

  1. 1044
  2. 1088 
  3. 1880
  4. 1008 

 

Q8. కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు ఏది?

  1. పులికాట్ సరస్సు 
  2. చిల్కా సరస్సు 
  3. కొల్లేరు సరస్సు 
  4. సాంబార్ సరస్సు 

 

Q9. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉన్నది ?

  1. పశ్చిమ గోదావరి 
  2. ప్రకాశం  
  3. నెల్లూరు 
  4.    కృష్ణ  

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1

 

 

Q10. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రైతు బరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినది?

  1. 10412
  2. 10641  
  3. 10000  
  4. 12000 

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(c)

Sol. సౌర విద్యుత్ నగరంగా మార్చేందుకు విజవాడను కేంద్రం ఎంపిక చేసినది. దీని ద్వారా ప్రతి ఇంటికి ఏర్పాటు చేసే సౌర పలకపై నలబై శాతం రాయితీ ఇవ్వనుంది.

 

S2.Ans.(a)

Sol. సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంకు ఏర్పాటైంది . గుంటూరు రూరల్ మండల చల్లవారిపాలెంలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పడినది.

 

S3.Ans.(d)

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భారత్ స్కోరు 60 కాగా రాష్ట్రం 67 మార్కులు సాధించినది.

 

Also Read: Static GK -Largest and Smallest States in India:

 

S4.Ans.(d)

Sol. ఉపాధి పనులు కల్పనలో , ధాన్యం ఉత్పత్తిలో , ప్రజారోగ్యం లో  రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది.  

 

S5.Ans.(d)

Sol. రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ నూరు శాతంగా ఉన్నాట్లు నీతి ఆయోగ్ వెల్లడించినది.

 

S6.Ans.(a)

E – పంట నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంబించినది

 

S7.Ans.(b)

ఇటివలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1088,  108-104 వాహనాలను సిద్ధం చేసింది

 

Also Read: APPSC Group-IV Junior Assistant Study Plan

 

S8.Ans.(c)

కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు  కొల్లేరు సరస్సు

 

S9.Ans.(c)

పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉన్నది

 

S10.Ans.(b)

Sol. రాష్ట్రంలో మొత్తం పదమూడు జిల్లాలో , 670 మండలాలలో 10641 వై ఎస్ ఆర్ రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదు చేసుకొనే అవకాసం కల్పించారు

 

Also read:  15th  January 2022  MCQS Questions And Answers

AP State GK MCQs Questions And Answers in Telugu: 

English MCQs Questions And Answers

Current Affairs Practice Questions and Answers in Telugu

General awareness Practice Questions and Answers in Telugu

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_80.1

 

Sharing is caring!

Congratulations!

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details.

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.