AP High Court Assistant Salary | AP హైకోర్ట్ అసిస్టెంట్ జీతభత్యాలు

AP High Court Assistant Salary | AP హైకోర్ట్ అసిస్టెంట్ జీతభత్యాలు : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Assistant Salary కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.

 

AP High Court Assistant Salary: జీతభత్యాల వివరాలు

AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్  ద్వారా అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ మొత్తం 100  పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి salary వివరాలు   ఇక్కడ పొందండి.

Check: AP High Court Assistant Answer Key

AP High Court Assistant Salary of Assistant and Examiner:

AP హైకోర్ట్ అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం RPS(Revised Pension Scheme) అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులు రెండిటికి ఒకే స్థాయి జీతం పేర్కొనడం జరిగింది.

పోస్టు పేరు  జీతభత్యాలు 
అసిస్టెంట్ (Assistant) RS. 16,400 – 49,870/- (RPS 2015)
ఎక్షామినర్ (Examiner) RS. 16,400 – 49,870/- (RPS 2015)

Also Read : AP High Court Assistant and Examiner online Application

AP High Court Assistant Salary of Typist and Copyist:

AP హైకోర్ట్ టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం RPS(Revised Pension Scheme) కింద టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులు రెండిటికి ఒకే స్థాయి జీతం పేర్కొనడం జరిగింది.

పోస్టు పేరు  జీతభత్యాలు 
టైపిస్ట్ (Typist) RS. 16,400 – 49,870/- (RPS 2015)
కాపీయిస్ట్ (Copyist) RS. 16,400 – 49,870/- (RPS 2015)

 

Also Check :

AP High Court Recruitment 2021:  FAQs

Q1: AP High Court Recruitment 2021 లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

జవాబు: మీరు ఈ పేజీలో AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ను కనుగొనవచ్చు.

Q2: AP High Court Recruitment 2021 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

జ: AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021

Q3: AP High Court Recruitment 2021లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ జీతం ఎంత?

జవాబు: అసిస్టెంట్ కోసం – రూ .16400 – 49870, టైపిస్ట్ కోసం – రూ .16400 – 49870, కాపీయిస్ట్ కోసం – రూ .16400 – 49870, మరియు ఎగ్జామినర్ కోసం – రూ .16400 – 49870

Q4: AP High Court Recruitment 2021 అసిస్టెంట్ & ఎగ్జామినర్  వయోపరిమితి ఏమిటి?

జవాబు: అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం/ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపు ఉంటుంది

Q5: AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2021 లో AP హైకోర్టు పూర్తి రూపం ఏమిటి?

జ: ఏపీ హైకోర్టు పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
 ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి

 

sudarshanbabu

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 hour ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

2 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

2 hours ago

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల, డౌన్లోడ్ TS TET పరీక్ష షెడ్యూల్‌ PDF

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత…

3 hours ago

భారతదేశంలో నీటి సంరక్షణ కార్యక్రమాలు మరియు పథకాల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC

నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…

5 hours ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

6 hours ago