A book titled “The Great Big Lion” written by child prodigy Knight | చైల్డ్ ప్రాడిజీ నైట్  “ది గ్రేట్ బిగ్ లయన్” అనే పుస్తకాన్ని రచించారు

చైల్డ్ ప్రాడిజీ నైట్  “ది గ్రేట్ బిగ్ లయన్” అనే పుస్తకాన్ని రచించారు

చైల్డ్ ప్రాడిజీ క్రిసీస్ నైట్ చిత్రించిన మరియు రచించిన పుస్తకం “ది గ్రేట్ బిగ్ లయన్”. ఈ పుస్తకం ఒక సింహం మరియు ఇద్దరు పిల్లల గురించిన కథ. ఇది స్నేహం, అంతర్లీనత, వన్యప్రాణుల సంరక్షణ మరియు ఊహా ప్రపంచం గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా యొక్క “పఫిన్” ప్రచురించింది.

ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న నైట్,1వ సంవత్సరం లో ఎలా చదవాలో నేర్చుకున్నాడు, ఆమె మూడు సంవత్సరాల వయస్సులో తన పుస్తకం లో “ది గ్రేట్ బిగ్ లయన్” కథను రాయడం ప్రారంభించింది. తరువాత ఆమె దానిని తన కుటుంబంతో పంచుకుంది మరియు పుస్తకాన్ని ప్రచురించే ప్రేరణతో కళని పెంపొందించుకుంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF
mocherlavenkata

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

18 mins ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

3 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

5 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

5 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago