Telugu govt jobs   »   XraySetu Launched to Detect Covid in...

XraySetu Launched to Detect Covid in Rural Population via WhatsApp | వాట్సప్ ద్వారా గ్రామీణ ప్రజలలో కోవిడ్ ను గుర్తించడానికి XraySetu ను ప్రారంబించారు.

వాట్సప్ ద్వారా గ్రామీణ ప్రజలలో కోవిడ్ ను గుర్తించడానికి XraySetu ను ప్రారంబించారు

XraySetu Launched to Detect Covid in Rural Population via WhatsApp | వాట్సప్ ద్వారా గ్రామీణ ప్రజలలో కోవిడ్ ను గుర్తించడానికి XraySetu ను ప్రారంబించారు._2.1

  • Chest X-ray సాయంతో కోవిడ్-19ని ముందస్తుగా గుర్తించడంలో సహాయపడటానికి “XraySetu అనే కొత్త AI ఆధారిత ఫ్లాట్ ఫారం అభివృద్ధి చేయబడింది. RT-PCR పరీక్షలు మరియు CT-స్కాన్ లు సులభంగా లభ్యం కాని గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తుగా గుర్తించడానికి ఈ పరిష్కారం ప్రయోజనకరంగా ఉంటుంది. XraySetu వాట్సప్ ద్వారా పనిచేస్తుంది. ఇది వాట్సప్ ఆధారిత చాట్ బోట్ ద్వారా పంపిన తక్కువ రిజల్యూషన్ చెస్ట్ ఎక్స్-రే చిత్రాల నుండి కూడా కోవిడ్ పాజిటివ్ రోగులను గుర్తిస్తుంది.
  • బెంగళూరుకు చెందిన హెల్త్ టెక్ స్టార్టప్ నిరామై, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సహకారంతో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని ఫౌండేషన్ అయిన ARTPARK (AI అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్) ఈ పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది.

XraySetu వివరాలు :

  • డాక్టర్ xraysetu.com సందర్శించి, Try the Free XraySetu Beta బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • తరువాత వారు మరో పేజీకి మళ్ళించబడతారు, అక్కడ నుండి వారు వెబ్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా వాట్సప్ ఆధారిత చాట్ బోట్ తో పరస్పర చర్చ చేయడానికి వారు ఎంచుకోవచ్చు.
  • ప్రత్యామ్నాయంగా, డాక్టర్ XraySetu సేవను ప్రారంభించడానికి ఫోన్ నంబర్ +91 8046163838కు వాట్సప్ సందేశాన్ని కూడా పంపవచ్చు.
  • దీని తరువాత, వారు రోగి యొక్క Xray యొక్క చిత్రాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది, తద్వారా కొన్ని నిమిషాల్లో యానోటేటెడ్ చిత్రాలతో కూడిన 2 పేజీల ఆటోమేటెడ్ డయగ్నాస్టిక్స్ పొందుతారు,వాటిని  చాట్ బోట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

XraySetu Launched to Detect Covid in Rural Population via WhatsApp | వాట్సప్ ద్వారా గ్రామీణ ప్రజలలో కోవిడ్ ను గుర్తించడానికి XraySetu ను ప్రారంబించారు._3.1

XraySetu Launched to Detect Covid in Rural Population via WhatsApp | వాట్సప్ ద్వారా గ్రామీణ ప్రజలలో కోవిడ్ ను గుర్తించడానికి XraySetu ను ప్రారంబించారు._4.1

 

Sharing is caring!