WAKO India Kickboxing Federation gets Government recognition | WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ సమాఖ్యకు ప్రభుత్వ గుర్తింపు లభించింది 

WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ సమాఖ్యకు ప్రభుత్వ గుర్తింపు లభించింది 

  • భారతదేశంలో కిక్‌బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కోసం WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ సమాఖ్యకు జాతీయ క్రీడా సమాఖ్య (NSF) గా గుర్తింపు ఇవ్వాలని యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కిక్బాక్సింగ్ క్రీడ యొక్క గుర్తింపు మరియు అభివృద్ధికి ఒలింపిక్ ఉద్యమంలో పూర్తిగా చేర్చబడటం మరియు అంగీకరించడం చాలా ముఖ్యం.
  • WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ ఫెడరేషన్‌ను NSFగా ప్రభుత్వం గుర్తించడంతో, కిక్‌బాక్సింగ్ క్రీడ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 30 నవంబర్ 2018 నుండి WAKO, IOC లో తాత్కాలికంగా గుర్తింపు పొందినది. WAKO యొక్క పూర్తి గుర్తింపు చివరకు టోక్యోలో జూలై 2021 లో IOC సమావేశం ద్వారా నిర్ణయించబడుతుంది.

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి : కిరెన్ రిజిజు.

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

 

 

 

 

 

 

 

chinthakindianusha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

16 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

16 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago