ప్రపంచ వైశాక దినోత్సవం : 26 మే 2021
వైశాక దినోత్సవం 2021 ను ప్రపంచవ్యాప్తంగా మే 26న జరుపుకుంటారు.ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్మరించుకుంటూ ఉంటుంది.
చరిత్ర:
ఈ రోజును ఐక్యరాజ్యసమితి 2000 నుండి జరుపుకుంటుంది. ఈ రోజును జరుపుకోవాలనే తీర్మానం ను 1999 లో ఆమోదించబడింది. 2004 నుండి, అంతర్జాతీయ వెసాక్ సమ్మిట్(International Vesak Summit) ను నిర్వహిస్తున్నారు. 2019 లో ఇది వియత్నాంలో జరిగింది. ఇప్పటివరకు, థాయ్‌లాండ్‌లో 11 సార్లు, వియత్నాంలో 3 సార్లు, శ్రీలంకలో 1 సారి శిఖరాగ్ర సమావేశం జరిగింది. బుద్ధుని పుట్టినరోజును వెసాక్(Vesak) దినోత్సవంగా జరుపుకోవాలనే నిర్ణయం 1950 లో శ్రీలంకలో జరిగిన World Fellowships of Buddhists conference లో లాంఛనప్రాయంగా జరిగింది. ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన బౌద్ధ నాయకులు పాల్గొన్నారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి