Uttar Pradesh won e-panchayat award | ఇ- పంచాయతీ అవార్డును కైవసం చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం

ఇ- పంచాయతీ అవార్డును కైవసం చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం

కేటగిరీ I లో మొదటి స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “ఇ-పంచాయతీ పురస్కర్ 2021” ను గెలుచుకుంది. అస్సాం మరియు ఛత్తీస్ఘడ్  రెండవ స్థానంలో ఉండగా, ఒడిశా మరియు తమిళనాడు మూడవ స్థానంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ  రాష్ట్రాలకు ఈ  అవార్డులను, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారా ఇది గ్రామ పంచాయతీలు చేసే పనులపై పర్యవేక్షణ కలిగి ఉంటుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన విషయాలు:

యుపి రాజధాని : లక్నో
యుపి గవర్నర్: ఆనందీబెన్ పటేల్
యూపీ ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్.

sudarshanbabu

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

2 mins ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

2 hours ago

NVS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…

2 hours ago

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

3 hours ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

3 hours ago