Categories: Latest Post

UPSC EPFO 2021: Exam Postponed Because of Covid-19|యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: కోవిడ్-19 కారణంగా పరీక్ష వాయిదా

 

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: పరీక్ష వాయిదా

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 పరీక్ష వాయిదా వేయబడింది మరియు కొత్త తేదీలను యుపిఎస్సి అధికారిక వెబ్ సైట్ లో ప్రకటిస్తారు. అందువల్ల, ఈ.పి.ఎఫ్.వో యొక్క అధికారిక వెబ్ సైట్ అంటే www.upsc.gov.in లేదా Adda247 app ని రెగ్యులర్ గా సందర్శించాలని అభ్యర్థులందరినీ కోరుతున్నాం. పరీక్షకు సంబంధించి యుపిఎస్సి జారీ చేసిన నోటీసు దిగువ పేర్కొనబడింది. 09 మే 2021 న జరగబోయే ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ – అకౌంట్స్ ఆఫీసర్, ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 యొక్క నియామక పరీక్ష తదుపరి నోటీసు వరకు వాయిదా వేయబడినట్లు యుపిఎస్సి పేర్కొంది. కొత్త తేదీని తగిన సమయంలో ప్రకటించబడతాయి.

 

అధికారిక నోటీసును చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

  • యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో గత పరిక్ష యొక్క కట్ ఆఫ్ మార్కుల వివరాల కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి

కట్ ఆఫ్ మార్కుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

  • యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 : పరిక్ష విధానం మరియు సిలబస్ కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి

పరిక్ష విధానం & సిలబస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

  • యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 ఫ్రీ స్టడీ మెటీరియల్ కొరకు కింద లింక్ లో దరఖాస్తు చేసుకోండి.

ఫ్రీ స్టడీ మెటీరియల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

sudarshanbabu

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల, డౌన్లోడ్ TS TET పరీక్ష షెడ్యూల్‌ PDF

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత…

10 mins ago

భారతదేశంలో నీటి సంరక్షణ కార్యక్రమాలు మరియు పథకాల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC

నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…

2 hours ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

3 hours ago

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలు విడుదల చేసిన TSPSC

TSPSC గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌ నియామకాల రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago