UAE becomes 1st Gulf nation to open embassy in Israel | UAE,ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశంగా అవతరించింది

UAE,ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశంగా అవతరించింది

దౌత్య సంబంధాలను సాధారణీకరించడానికి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు ఏడాది తరువాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశంగా అవతరించింది. కొత్త మిషన్ టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం(Tel Aviv Stock Exchange building)లో ఉంది. ఈ కార్యక్రమంలో కొత్త ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పాల్గొన్నారు. UAE రాయబారి మహ్మద్ మహమూద్ అల్ ఖాజా మార్చి ప్రారంభంలో అధికారికంగా తన ఆధారాలను సమర్పించారు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • UAE రాజధాని: అబుదాబి;
  • UAE కరెన్సీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్;
  • UAE అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
  • ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి: నాఫ్తాలి బెన్నెట్;

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

 

 

 

chinthakindianusha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

19 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

20 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

2 days ago