TSPSC TPBO Exam Date 2023: The Telangana State Public Service Commission (TSPSC) has released the TSPSC TPBO Exam Date 2023 for 175 Posts on its official website https://www.tspsc.gov.in/. TSPSC TPBO Exam will be conducted on 08 July 2023. candidates who are preparing for the TSPSC TPBO Exam must be aware of TSPSC TPBO Exam related Updates. Therefore, aspirants who had applied for the TSPSC TPBO recruitment check the Exam date in this article. in this article we are providing TSPSC TPBO Exam Date and related Information and also download TSPSC TPBO Hall Ticket 2023 in this article. Read the article carefully for more information.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC TPBO పరీక్షను 08 జూలై 2023న నిర్వహించనుంది. TSPSC TPBO పరీక్ష తేదీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
Organization | Telangana State Public Service Commission (TSPSC) |
Posts Name | Town Planning Building Overseers TPBO |
Vacancies | 175 |
Exam Date | 08 July 2023 |
TSPSC TPBO Hall Ticket | Released |
Mode of Exam | CBRT Based |
Selection Process | Written Examination and Documents Verification |
Job Location | Telangana State |
Official Website | https://www.tspsc.gov.in/ |
TSPSC TPBO Previous Year Question Papers
TSPSC TPBO Exam Date 2023 Web Notice : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TPBO ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి TSPSC ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC TPBO పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC TPBO పరీక్షను 08 జూలై 2023న నిర్వహించనుంది. TSPSC TPBO పరీక్ష తేదీ వెబ్ నోటిస్ ను దిగువ అందించము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్ నోటిస్ డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC TPBO Exam Date 2023 Web Notice
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC TPBO పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. TSPSC TPBO పరీక్షను 08 జూలై 2023న నిర్వహించనుంది.TSPSC TPBO రిక్రూట్మెంట్ కోసం పరీక్ష షెడ్యూల్ క్రింది పట్టికలో పేర్కొనబడింది.
Vacancy Name | Town Planning Building Overseers |
Exam Date | 08 July 2023 |
Hall Ticket | Released |
TSPSC TPBO Syllabus And Exam Pattern 2023
TSPSC TPBO Exam Pattern: TSPSC TSPSC టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షా సరళి క్రింద ఇవ్వబడింది. అభ్యర్థులు పరీక్షా సరళిని ఇక్కడ తనిఖీ చేయవచ్చు. TSPSC టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
WRITTEN EXAMINATION (OBJECTIVE TYPE) | No. of Questions | Duration (Minutes) | Maximum Marks |
PAPER-I: General Studies & Mental Abilities | 150 | 150 | 150 |
PAPER-II: Concern Subject (INTERMEDIATE VOCATIONAL STANDARD) | 150 | 150 | 150 |
Total | 300 |
TSPSC TPBO Notification 2022-23
TSPSC TPBO 2023 Hall Ticket : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TPBO భర్తీకి అభ్యర్థుల నుంచి TSPSC ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే. TSPSC TPBO పరీక్షా 08 జులై 2023 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. CBRT ఆధారంగా TSPSC TPBO పరీక్షా జరుగుతుంది. TSPSC TPBO హాల్ టికెట్ విడుదల చేయబడింది. మీరు TSPSC అధికారిక వెబ్సైట్ కి వెళ్ళకుండా దిగువ ఇచ్చిన లింక్ నుండి TSPSC TPBO హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC TPBO Hall Ticket 2023 Download Link
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
There are 175 vacancies in TSPSC TPBO Notification 2023.
TSPSC TBPO Selection Process consists of Written Test and document verification
The TSPSC TBPO Exam will be conducted on 8 July 2023
TSPSC TBPO Hall Ticket 2023 is released.
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…