Telugu govt jobs   »   tspsc tpbo   »   TSPSC TPBO Exam Date 2023

TSPSC TPBO Exam Date 2023 Released, Check Exam Schedule | TSPSC TPBO పరీక్ష తేదీ 2023 విడుదల

TSPSC TPBO Exam Date 2023 Released

TSPSC TPBO Exam Date 2023: The Telangana State Public Service Commission (TSPSC) has released the TSPSC TPBO Exam Date 2023 for 175 Posts on its official website https://www.tspsc.gov.in/. TSPSC TPBO Exam will be conducted on 08 July 2023. candidates who are preparing for the TSPSC TPBO Exam must be aware of TSPSC TPBO Exam related Updates. Therefore, aspirants who had applied for the TSPSC TPBO recruitment check the Exam date in this article. in this article we are providing TSPSC TPBO Exam Date and related Information and also download TSPSC TPBO Hall Ticket 2023 in this article. Read the article carefully for more information.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC TPBO Exam Date 2023 Overview | అవలోకనం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC TPBO పరీక్షను  08 జూలై 2023న నిర్వహించనుంది. TSPSC TPBO పరీక్ష తేదీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

Organization Telangana State Public Service Commission (TSPSC)
Posts Name Town Planning Building Overseers TPBO
Vacancies 175
Exam Date 08 July 2023
TSPSC TPBO Hall Ticket  Released
Mode of Exam CBRT Based
Selection Process Written Examination and Documents Verification
Job Location Telangana State
Official Website https://www.tspsc.gov.in/

TSPSC TPBO Previous Year Question Papers

TSPSC TPBO Exam Date 2023 Web Notice| వెబ్ నోటిస్

TSPSC TPBO Exam Date 2023 Web Notice : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TPBO ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి TSPSC ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే.  ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC TPBO పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC TPBO పరీక్షను  08 జూలై 2023న నిర్వహించనుంది. TSPSC TPBO పరీక్ష తేదీ వెబ్ నోటిస్ ను దిగువ అందించము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్ నోటిస్ డౌన్లోడ్ చేసుకోగలరు.

TSPSC TPBO Exam Date 2023 Web Notice

TSPSC TPBO Exam Date 2023: Exam Date Schedule | పరీక్ష తేదీ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC TPBO పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేసింది. TSPSC TPBO పరీక్షను  08 జూలై 2023న నిర్వహించనుంది.TSPSC TPBO రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష షెడ్యూల్ క్రింది పట్టికలో పేర్కొనబడింది.

Vacancy Name Town Planning Building Overseers
Exam Date 08 July 2023
Hall Ticket Released

TSPSC TPBO Syllabus And Exam Pattern 2023

TSPSC TPBO Exam Pattern 2023 (TSPSC TPBO పరీక్షా సరళి 2023)

TSPSC  TPBO Exam Pattern: TSPSC TSPSC టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షా సరళి క్రింద ఇవ్వబడింది. అభ్యర్థులు పరీక్షా సరళిని ఇక్కడ తనిఖీ చేయవచ్చు.  TSPSC టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

  • పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ మరియు పేపర్ 2 సంబంధిత సబ్జెక్టు (ఇంటర్మీడియట్ వొకేషనల్ స్టాండర్డ్) ఆధారితం.
  • ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది
  • పరీక్ష మాధ్యమం ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది
WRITTEN EXAMINATION (OBJECTIVE TYPE) No. of Questions Duration (Minutes) Maximum Marks
PAPER-I: General Studies & Mental Abilities 150 150 150
PAPER-II: Concern Subject (INTERMEDIATE VOCATIONAL STANDARD) 150 150 150
Total 300

TSPSC TPBO Notification 2022-23

TSPSC TPBO 2023 Hall Ticket | TSPSC TPBO 2023 హాల్ టికెట్

TSPSC TPBO 2023 Hall Ticket : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TPBO భర్తీకి అభ్యర్థుల నుంచి TSPSC ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే. TSPSC TPBO పరీక్షా 08 జులై  2023 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వహించనుంది. CBRT ఆధారంగా TSPSC TPBO పరీక్షా జరుగుతుంది. TSPSC TPBO హాల్ టికెట్ విడుదల చేయబడింది. మీరు TSPSC అధికారిక వెబ్సైట్ కి వెళ్ళకుండా దిగువ  ఇచ్చిన లింక్ నుండి TSPSC TPBO హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSPSC TPBO Hall Ticket 2023 Download Link 

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

How many vacancies are there in TSPSC TBPO Notification 2023?

There are 175 vacancies in TSPSC TPBO Notification 2023.

What is TSPSC TBPO Selection Process?

TSPSC TBPO Selection Process consists of Written Test and document verification

What is the TSPSC TBPO Exam date 2023?

The TSPSC TBPO Exam will be conducted on 8 July 2023

Is TSPSC TBPO Hall Ticket 2023 released?

TSPSC TBPO Hall Ticket 2023 is released.