TSPSC Horticulture Officer Application Edit Option 2023: Telangana Public Service Commission (TSPSC) has made an important notice to the candidates who have applied for TSPSC Horticulture Officer Recruitment. TSPSC has opened the application correction window for TSPSC Horticulture Officer under the control of Director of Horticulture Department starting from 8 February 2023 10 AM to 10 February 2023 5 PM. TSPSC Horticulture Officer application correction link is activated, eligible candidates can make corrections in their application forms on the official website at tspsc.gov.in.
తెలంగాణ ణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. దరఖాస్తు లో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు ఫారమ్‌లో తప్పుగా నమోదు చేసిన డేటాను సరిదిద్దడానికి అభ్యర్థులకు సవరణ ఎంపిక ఇవ్వబడుతుంది. సవరణ ఎంపిక ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి, అభ్యర్థులు మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 8 ఫిబ్రవరి నుంచి 10 ఫిబ్రవరి సాయంత్రం 5:00 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ గడువు కలదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 22 ఆఫీసర్ పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC Horticulture Officer edit application 2023 Overview | |
Conducting Body | TSPSC |
Post Name | Horticulture Officer |
TSPSC Horticulture Officer Application edit from | 8 February 2023 |
TSPSC Horticulture Officer Application edit last date | 10 February 2023 |
TSPSC Horticulture Officer Exam Date | 4 April 2023 |
TSPSC Horticulture Officer Selection Process | CBRT/ OMR Based Written exam |
Job Location | Telangana |
Official Website | tspsc.gov.in |
TSPSC Horticulture Officer Application Edit Option 2023 Web Notice: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన నోటీసు విడుదల చేసింది. దిగువ పేర్కొన్న లింక్ ఉపయోగించి వెబ్ నోటీసు pdf ని డౌన్ లోడ్ చేసుకోండి.
TSPSC Horticulture Officer Application Edit Option 2023 Web Notice
TSPSC Horticulture Officer Application Edit 2022 Link: TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు TSPSC అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 8 ఫిబ్రవరి 2023 నుండి 10 ఫిబ్రవరి 2023 సాయంత్రం 5.00 వరకు వరకు సవరించుకోవచ్చు. దిగువ అందించిన లింక్ ద్వారా నేరుగా దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు.
Edit Application for the post of TSPSC Horticulture Officer 2023 Link
Steps to Edit TSPSC Horticulture Officer Application 2023: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో TSPSC డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తు ని సవరించడానికి దశలు క్రింది విధంగా ఉన్నాయి:
TSPSC దిద్దుబాటు విండో 2022: ఎలా దరఖాస్తు చేయాలి
Also Read:
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
TSPSC Horticulture Officer Selection Process consists of Computer Based Test/ OMR Based Written Test.
Candidates can edit TSPSC Horticulture Officer application from 8th February 2023 to 10th February 2023
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…