TSCAB DCCB Result 2022(out), Telangana DCCB Assitant Manager merit list out : Telangana State Co-operative apex bank(TSCAB) Assistant manager merit list was released in its official website www.tscab.org. Candidates can check their TSCAB DCCB Result 2022 of their district wise result from the website and also from the link given below.
TSCAB DCCB Result 2022 | |
Telangana DCCB Assistant Manager Result Date 2022 | 17 May 2022 |
TSCAB Result 2022: తెలంగాణ స్టేట్ లోని అన్ని జిల్లాలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (DCCB) వివిధ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పరీక్షను ఏప్రిల్ లో నిర్వహించడం జరిగినది. 19 మే 2022 తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. ఫలితాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా పొందగలరు.
TSCAB Recruitment 2022: తెలంగాణ DCCB బ్యాంకు రిక్రూట్మెంట్ : అభ్యర్థులు మొదటగా నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశిలించాలి.
Organisation Name | Telangana State Co-operative Apex Bank Limited |
Name of the post | Staff Assistant and Assistant Manager |
No of Posts |
|
Notification Release date | 19 February 2022 |
Online Application Start | 19 February 2022 |
Online application last date | 06 March 2022 |
State | Telangana |
Category | Govt jobs |
Selection Process | Written exam |
Exam Date |
|
Result Date | 17 May 2022 |
official website | https://tscab.org/apex-bank/ |
Read More: Telangana DCCB Exam Analysis 2022
తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ ప్రాధమిక పరీక్ష ఫలితాల మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు 19 మే 2022 న ప్రచురించినది. అభ్యర్ధులు జిల్లాల వారీగా ఫలితాల PDF లింక్ ను క్రింది పట్టిక ద్వారా పొందవచ్చు.
Name of the DCCB | Result PDF Link |
Telangana DCCB Adilabad Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Warangal Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Nalgonda Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Medak Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Mahabubnagar Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Karimnagar Assistant Manager Result | Click here to Download Result PDF |
Telangana DCCB Hyderabad Assistant Manager Result | Click here to Download Result PDF |
Download official notification of TSCAB Recruitment 2022
ప్ర: TSCAB Recruitmentకు కనీస వయోపరిమితి ఎంత?
జ: TSCAB Recruitment పరీక్షకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు.
ప్ర : TSCAB Recruitment ఆన్లైన్ పరీక్ష కోసం కావాల్సిన విద్య అర్హత ఏమిటి?
జ: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్ర : TSCAB Recruitment పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?
జ: అవును, పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ప్రతిస్పందనకు 1/4వ వంతు మార్కులు తీసివేయబడతాయి.
ప్ర : TSCAB Recruitment ప్రశ్నపత్రం యొక్క భాష ఏమిటి?
జ: ఆంగ్లము
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…
RPF SI ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్మెంట్ 2024 కోసం…