Telugu govt jobs   »   Result   »   TSCAB DCCB Assistant manager result 2022

TSCAB DCCB Result 2022(out), Telangana DCCB Assitant Manager merit list out | తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మెరిట్ జాబితా విడుదల

TSCAB DCCB Result 2022(out), Telangana DCCB Assitant Manager merit list out : Telangana State Co-operative apex bank(TSCAB) Assistant manager merit list was released in its official website www.tscab.org. Candidates can check their TSCAB DCCB Result 2022 of their district wise result from the website and also from the link given below.

TSCAB DCCB Result 2022
Telangana DCCB Assistant Manager Result Date 2022 17 May 2022

TSCAB DCCB Result 2022

TSCAB Result 2022: తెలంగాణ స్టేట్ లోని అన్ని జిల్లాలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (DCCB)  వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పరీక్షను ఏప్రిల్ లో నిర్వహించడం జరిగినది. 19 మే 2022 తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. ఫలితాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా పొందగలరు.

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతంAPPSC/TSPSC Sure shot Selection Group

TSCAB DCCB Result 2022 Overview

TSCAB Recruitment 2022:  తెలంగాణ DCCB బ్యాంకు రిక్రూట్‌మెంట్ : అభ్యర్థులు మొదటగా నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశిలించాలి.

 Organisation Name Telangana State Co-operative Apex Bank Limited
Name of the post Staff Assistant and Assistant Manager
No of Posts
  • Staff Assistant  = 372
  • Assistant manager = 73
Notification Release date 19 February 2022
Online Application Start 19 February 2022
Online application last date 06 March 2022
State Telangana
Category Govt jobs
Selection Process Written exam
Exam Date
  • Assistant Manager – 23 April 2022
  • Staff Assistant – 24 April 2022
Result Date 17 May 2022
official website https://tscab.org/apex-bank/

Read More: Telangana DCCB Exam Analysis 2022

TSCAB Result PDF Link, Telangana DCCB Result Link| తెలంగాణా DCCB ఫలితాల PDF లింక్

తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ ప్రాధమిక పరీక్ష ఫలితాల మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు 19 మే 2022 న ప్రచురించినది. అభ్యర్ధులు జిల్లాల వారీగా ఫలితాల PDF లింక్ ను క్రింది పట్టిక ద్వారా పొందవచ్చు.

Name of the DCCB Result PDF Link
Telangana DCCB Adilabad Assistant Manager Result Click here to Download Result PDF 
Telangana DCCB Warangal Assistant Manager Result Click here to Download Result PDF
Telangana DCCB Nalgonda Assistant Manager Result Click here to Download Result PDF
Telangana DCCB Medak Assistant Manager Result Click here to Download Result PDF
Telangana DCCB Mahabubnagar Assistant Manager Result Click here to Download Result PDF
Telangana DCCB Karimnagar Assistant Manager Result Click here to Download Result PDF
Telangana DCCB Hyderabad Assistant Manager Result Click here to Download Result PDF

Download official notification of TSCAB Recruitment 2022

 

TSCAB Recruitment 2022 FAQS

ప్ర:  TSCAB Recruitmentకు కనీస వయోపరిమితి ఎంత?

జ: TSCAB Recruitment పరీక్షకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు.

ప్ర : TSCAB Recruitment ఆన్‌లైన్ పరీక్ష కోసం కావాల్సిన విద్య అర్హత  ఏమిటి?

జ: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ప్ర : TSCAB Recruitment పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?

జ: అవును, పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ప్రతిస్పందనకు 1/4వ వంతు మార్కులు తీసివేయబడతాయి.

ప్ర : TSCAB Recruitment ప్రశ్నపత్రం యొక్క భాష ఏమిటి?

జ: ఆంగ్లము

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతం

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!