TS SI Vacancies 2022 : The Telangana State Level Police Recruitment Board (TSLPRB) will soon be releasing the official notification for the recruitment of Sub Inspector, Reserve Sub Inspectors, Station Fire Officer, Deputy Jailor, etc at various departments across the state on its official website. Check TS SI Vacancies 2022 in this article.
TS SI Vacancies 2022 | |
Name of the Post | Telangana Police Sub Inspector (SI) |
No of Vacancies | 589 |
TS SI Vacancies 2022 | |
Organization | Telangana State Level Police Recruitment Board (TSLPRB) |
Posts Name | Telangana SI |
Vacancies | 589 |
Category | Govt jobs |
Registration Starts | 2 May 2022 |
Last of Online Registration | 20 May 2022 |
Exam Date | 07 August 2022 |
Admit Card Release Date | 28 July 2022 |
Selection Process | Written Test |
Job Location | Telangana State |
Official Website | https://www.tspolice.gov.in/ |
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఏడాది చివరి నాటికి పోలీసు బలగాలను భర్తీ చేయడానికి తాజా 20,079 ఖాళీలను విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI ఖాళీలు కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసము నందు పొందండి. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్ నియామకం కోసం తెలంగాణ పోలీసు శాఖ నుండి 625 SI మరియు 19454 కానిస్టేబుల్, మొత్తం 20,079 పోస్టులు విడుదల చేసింది.
తెలంగాణ పోలీస్ SI అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, సిలబస్, పరీక్షా నమూనా మొదలైన వివరాలను కూడా ఈ వ్యాసం లో పొందగలరు.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఇటీవల విడుదల చేసిన 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ లో దాదాపు 20,000 పోస్టులు పోలీసు విభాగానికి కేటాయించబడింది.
పోస్టుల వివరాలు |
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (Civil) (Men and Women) in Police Department |
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (AR) (Men and Women) in Police Department |
Constable in Telangana Special Protection Force Department |
SCT Police Constable (SAR CPL) (Men) in Police Department |
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (TSSP) (Men) in Police Department |
Firemen in Telangana State Disaster Response and Fire Services Department |
Warders (Male) in Prisons and Correctional Services Department |
Warders (Female) in Prisons and Correctional Services Department |
Others |
Also read: Telangana SI Syllabus
Name of the Post | No. of Vacancies |
సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) | 415 |
రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(AR) | 69 |
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) | 23 |
సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) | 23 |
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) | 5 |
సబ్ ఇన్ స్పెక్టర్(PTO) | 3 |
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
Also Read: Telangana SI Exam Pattern 2022
స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ (SPF)-390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SPF)-12 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
Telangnana Police Special Protection Force (SPF) Vacancies 2022 | ||
S.NO. | Name of Post | No. of Vacancies |
1 | Constable | 390 |
2 | SI | 12 |
Read more: TS SI Physical Requirement
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ మార్చి 23వ తేదీన(బుధవారం) జీవోలు జారీ చేసింది. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు జారీచేసింది.
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎప్పుడు విడుదల కానుంది?
జ: త్వరలో విడుదల కానుంది
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో ఉందా?
జ: TSLPRB పోలీసు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది.
ప్ర:ఫైనల్ రాత పరీక్ష (FWE) లో ఏదైనా నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?
జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (కేటాయించిన మార్కులో 25%) నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కై అర్హత కావాల్సిన విద్య అర్హత ఏమిటి?
జ: గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు TS పోలీస్ రిక్రూట్మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
More Important Links on Telangana Police SI :
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…