Top 100 Current Affairs Questions and Answers PDF in Telugu : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు అవసరమయ్యే Top 100 Current Affairs Questions and Answers మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ ( సమకాలీన అంశాలు). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన Top 100 Current Affairs Questions and Answers PDF రూపంలో మేము అందిస్తున్నాము.
అక్టోబర్ 2021 నెలావారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో
మీరు AP High court assistant పరీక్షకు సిద్దమవుతున్నారా ?
అయితే మీకోసం రెండవ బ్యాచ్ సిద్ధంగా ఉన్నది
కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సమాచారం పై Top 100 Current Affairs Questions and Answers మీరు ఇక్కడ పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు జూలైతో పాటు జూన్ నెలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.
[sso_enhancement_lead_form_manual title=”TOP 100 కరెంట్ అఫైర్స్ Q&A PDF| అక్టోబర్-2021” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/11/03112126/Top-100-Questions-for-the-month-of-October-2021.pdf”]
Download Previous Current Affairs PDFs
Also Download:
Q1. Monthly Current Affairs కొరకు ఉత్తమమైన సమాచారం ఎక్కడ పొందవచ్చు?
A. Adda247 తెలుగు Blog మరియు APP నందు మీకు ప్రతి నెల మొదటి లేదా రెండవ తేదీలలో మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ PDF రూపంలో లభ్యమవుతుంది. ఇవి కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కూడా ఎంతో ఉత్తమమైన మార్గం.
Q2. Current Affairs అంశానికి సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?
A. కరెంట్ అఫైర్స్ అనగా మన చుట్టూ దయనందిన జీవితంలో జరిగే సంఘటనల సమాహారమే. కాని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు మాత్రం దీనిని వివిధ అంశాలుగా విభజించుకొని, వివిధ అంశాలకు వివిధ ప్రాధాన్యతలు ఇస్తూ చదవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలు.
Q3. Current affairs ఏ పరీక్షలలో అడుగుతారు?
A. దాదాపు అన్ని పోటీపరీక్షలకు ఇది సహజం. కాని సబ్జెక్టు ఆధారిత పరీక్షలకు వీటి వెయిటేజీ దాదాపు చాల తక్కువ. అనగా ఇంజినీరింగ్, టీచింగ్ వంటి కొన్ని పరీక్షలలో వీటికి ప్రాధాన్యం కొంచెం తక్కువ.
Q4. Current Affairs రోజు క్రమం తప్పకుండా ఎక్కడ చదవవచ్చు?
A. Adda247 తెలుగు బ్లాగ్ మరియు APP ( link ) నందు రోజువారి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు పొందవచ్చు.
Mission Bhagiratha: Mission Bhagiratha is a flagship project of the Telangana Government to provide piped…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది, ఆ పరీక్షలకి సంబంధించిన వార్షిక క్యాలెండర్…
రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…
భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…