తిరుపతి ఐసీఐ నిర్మాణం పూర్తి , Tirupati ICI construction completed

తిరుపతి ఐసీఐ నిర్మాణం పూర్తి , Tirupati ICI construction completed :

  • తిరుపతిలో రూ.97.49 కోట్ల వ్యయంతో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ( Indian Culinary Institute – ICI) నిర్మాణం పూర్తి చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
  • 2016-17 నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభమైనట్లు చెప్పారు.
  • ఇక్కడ బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
  • కరోన మహమ్మారి కారణంగా 2020, 2021ల్లో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ప్రవేశపరీక్షలు నిర్వహించలేదని చెప్పారు.
  • అయితే ప్రాథమిక అర్హత నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పించినట్లు వెల్లడించారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

praveen

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

15 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

17 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

17 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

20 hours ago