తిరుపతి ఐసీఐ నిర్మాణం పూర్తి , Tirupati ICI construction completed :
- తిరుపతిలో రూ.97.49 కోట్ల వ్యయంతో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ ( Indian Culinary Institute – ICI) నిర్మాణం పూర్తి చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
- 2016-17 నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభమైనట్లు చెప్పారు.
- ఇక్కడ బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
- కరోన మహమ్మారి కారణంగా 2020, 2021ల్లో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ప్రవేశపరీక్షలు నిర్వహించలేదని చెప్పారు.
- అయితే ప్రాథమిక అర్హత నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పించినట్లు వెల్లడించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************