The Telangana Transport Department has joined the vehicle portal(వాహన్‌ పోర్టల్‌లో తెలంగాణ రవాణా శాఖ చేరింది)

వాహన్‌ పోర్టల్‌లో తెలంగాణ రవాణా శాఖ చేరింది: 

కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ 2019లో వాహన్‌ (వాహనాల రిజిస్ట్రేషన్‌), సారథి (డ్రైవింగ్‌ లైసెన్స్‌) పేర్లతో రూపొందించిన రవాణా పోర్టల్‌లో తెలంగాణ చేరింది. దీంతో ఇప్పటివరకు ఉన్న వాటికి భిన్నమైన రంగు కార్డులను రవాణాశాఖ అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ కార్డులు ఒకే తీరుగా ఉండనున్నాయి. కేంద్ర పోర్టల్‌ ద్వారా వాహనం ఏ రాష్ట్రానిది…లైసెన్స్‌ పొందిన వ్యక్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనాల దొంగతనం జరిగినా, విధ్వంసకర సంఘటనల్లో ఉపయోగించినా, ప్రమాదాలప్పుడు క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ నినాదంతో ఈ పోర్టల్‌ను రూపొందించామని కేంద్రం చెబుతోంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్.
  • తెలంగాణా ముఖ్యమంత్రి :  కె. చంద్రశేఖర్ రావు.
  • తెలంగాణా గవర్నర్ :  తమిళిసై సౌందరరాజన్.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

                                                                                                     Download Adda247 App
praveen

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

1 hour ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

1 hour ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

2 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

5 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago