వాహన్ పోర్టల్‌లో తెలంగాణ రవాణా శాఖ చేరింది:
కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ 2019లో వాహన్ (వాహనాల రిజిస్ట్రేషన్), సారథి (డ్రైవింగ్ లైసెన్స్) పేర్లతో రూపొందించిన రవాణా పోర్టల్‌లో తెలంగాణ చేరింది. దీంతో ఇప్పటివరకు ఉన్న వాటికి భిన్నమైన రంగు కార్డులను రవాణాశాఖ అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు ఒకే తీరుగా ఉండనున్నాయి. కేంద్ర పోర్టల్ ద్వారా వాహనం ఏ రాష్ట్రానిది…లైసెన్స్ పొందిన వ్యక్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనాల దొంగతనం జరిగినా, విధ్వంసకర సంఘటనల్లో ఉపయోగించినా, ప్రమాదాలప్పుడు క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ నినాదంతో ఈ పోర్టల్‌ను రూపొందించామని కేంద్రం చెబుతోంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్.
- తెలంగాణా ముఖ్యమంత్రి : కె. చంద్రశేఖర్ రావు.
- తెలంగాణా గవర్నర్ : తమిళిసై సౌందరరాజన్.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
