Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Q1. 1969 జూన్ 17న తెలంగాణ మహిళా దినం ను జరిపారు ఈ మహిళా దినం సందర్భంగా మహిళలు పెద్దసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహ సమయంలో అరెస్టయిన తొలి మేయర్‌గా గుర్తింపు పొందినవారు ఎవరు?
Q2. హైదరాబాద్ రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా ఎవరిని పేర్కొనవచ్చు?
Q3. “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువ ఎంత?
(a) రూ.11.6 లక్షల కోట్లు.
(b) రూ.12.6 లక్షల కోట్లు.
(c) రూ.10.5 లక్షల కోట్లు.
(d) రూ.18.6 లక్షల కోట్లు
Q4. దిగువ వాటిని జతచేయండి
జాబితా I జాబితా II
(A) ఫలదారి 1. నీటిపారుదల చూసేవాడు
(B) శ్రీభండారు 2. పంట పన్నులు వసూలు చూసేవాడు
(C) నీటికాడు 3. పన్నులు వసూలు చేసేవారు
(D) సుంకరులు 4. కోశాధికారి
Code:
a b c d
Q5. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో (జీఎస్ఓపీ) 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణలోని వ్యవసాయరంగ వృద్ధి ఎంత శాతం?
(a) 26.2%
(b) 20.9%
(c) 24.6%
(d) – 20.9 %
Q6. మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పేరు ఏమిటి?
Q7. తెలంగాణ పీఠభూమికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:
(a) 1 & 2
(b) 1 & 3
(c) 2 & 3
(d) 1, 2 & 3
Q8. 2021–22లో తెలంగాణ రాష్ట్ర జీఎస్వీఏలో రంగాల వారిగా వాటాకు సంబంధించి సరియైది ఏది?
(a) 1 మరియు 3
(b) 1, 2, 3
(c) 3 మాత్రమే
(d) 2 మరియు 3 మాత్రమే
Q9. ఈ క్రింది వానిని జతపరచండి.
జాబితా – I జాబితా – II
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q10. ‘త్రిభువనంకుశ’ అనే బిరుదు ఎవరికీ కలదు?
S1. Ans(a)
Sol: 1969 జూన్ 17న తెలంగాణ మహిళా దినం ను జరిపారు ఈ మహిళా దినం సందర్భంగా మహిళలు పెద్దసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహ సమయంలో కుముదినీ నాయక్ (హైదరాబాద్ నగర మేయర్)ను అరెస్టు చేశారు. దీనితో దేశంలోనే అరెస్టయిన తొలి మేయర్‌గా గుర్తింపు పొందారు.
S2. Ans: (d)
Sol: మౌల్వి అల్లావుద్దీన్‌ను మంగళంపల్లి వద్ద అరెస్టు చేశారు. మౌల్వి అల్లావుద్దీన్ కు జీవిత కారాగార శిక్ష విధించి, అండమాన్ జైలుకు తరలించారు. మౌల్వి అల్లావుద్దీన్ హైదరాబాద్ రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా పేర్కొనవచ్చు. ఇతను అక్కడే 1884 లో మరణించాడు. రెసిడెంట్ దాడి తర్వాత కూడా అక్కడక్కడ హైద్రాబాద్ సంస్థానంలో ఈ తిరుగుబాటు కొనసాగింది.
S3. Ans (c)
Sol: “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదిక ప్రకారం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.
S4. Ans (c)
Sol: పంట పన్నులు వసూలు చేసేవాడిని ఫలదారి లేదా తిరుపారి అనేవారు. శ్రీభండారు అంటే కోశాధికారి. నీటికాడు – నీటిపారుదల చూసేవాడు. పన్నులు వసూలు చేసేవారిని సుంకరులు అనేవారు
S5. Ans(b)
Sol: రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో (జీఎస్ఓపీ) 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణలోని వ్యవసాయరంగ వృద్ధి 20.9 శాతం ఉంది
S6. Ans (b)
Sol: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
S7. Ans (d)
Sol: పీఠభూమి: తెలంగాణ ఎక్కువ భాగం ఆర్కియస్ వ్యవస్థకు చెందిన నీస్, సిష్ట్ లతో విస్తరించి ఉన్నది. ఈ పీఠభూమి 500 మీ. నుంచి 600 మీ. ఎత్తులో గలదు. సాధారణంగా ఈ పీఠభూమి ప్రాంతాన్ని “తెలంగాణా పీఠభూమి”గా వ్యవహరిస్తారు. అయితే ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం అధిక ఎత్తున కలిగి ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి ప్రాంతం గుండా ప్రయాణిస్తాయి. అయితే ఈ పీఠభూమి ప్రాంతం మొత్తాన్ని కనుమలు, పెనెప్లైన్ గా విభజించడం జరుగుతుంది.
S8. Ans (b)
Sol: 2021–22లో తెలంగాణ రాష్ట్ర జీఎస్వీఏలో రంగాల వాటా శాతం:
S9. Ans (c)
Sol: ఈ ప్రాంతం అంతా చిన్న కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాల స్థలాకృతి కలిగి ఉంటుంది. ఈ గుట్టలు 5 జిల్లాలలో వివిధ పేర్లతో పిలువబడతాయి.
S10. Ans (c)
Sol: మూడవ విష్ణువర్థునుడు (క్రీ.శ.719-755) కు త్రిభువనంకుశ అనే బిరుదు కలదు. వీరికాలంలో బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు అంతం చేశారు. దంతిదుర్గుని నాయకత్వాన నూతన సామ్రాజ్యం ఏర్పాటుచేశారు
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…