Attempt Now Telangana Police State Wide Scholarship Test For SI and Constable | తెలంగాణా పోలీస్ రాష్ట్ర స్థాయి స్కాలర్ షిప్ టెస్ట్

Telangana Police State Wide Scholarship Test for SI and Constable: Telangaana State Level Police Recruitment Board (TSLPRB) has announced notifications for more than 18,000 vacancies of Telangana Constable and Sub-Inspector. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Telangana State wide Scholarship Test for TELANGANA SI &Constable EXAMINATION.  Attend the free live Scholarship test on 21 and 22  May 2022.  For more details read this article.

Telangana Police State Wide Schorship Test| తెలంగాణా పోలీస్ స్కాలర్ షిప్ టెస్ట్

తెలంగాణా SI & కానిస్టేబుల్ స్కాలర్ షిప్ టెస్ట్ : తెలంగాణ పోలీస్ విభాగం సుమారు 18,000  పైగా కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసినది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. తెలంగాణా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది. ఈ స్కాలర్ షిప్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన కొంతమంది అభ్యర్ధులకు Adda247 Telugu స్కాలర్ షిప్ అందించనున్నది. తెలంగాణా పోలీస్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా E-books, Mock Tests, Study material వంటి వాటిని అభ్యర్ధులు అతి తక్కువ ధర వద్ద ఈ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా పొందవచ్చు.  దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా 21 మే 2022 న నిర్వహించే స్కాలర్ షిప్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.

APPSC/TSPSC Sure Shot Selection Group

Telangana Police State wide Scholarship Test Exam pattern | స్కాలర్ షిప్ పరీక్షా విధానం

  1. పేపరు 200 మార్కులకు గాను (మూడు గంటల వ్యవధి)  నిర్వహించడం జరుగుతుంది.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
అంశాలు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
ఇంగ్లీష్, అర్థిమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటి, తెలంగాణా అంశాలు 200 200 3 గంటలు

Telangana Police Scholarship Test Highlights

Telangana Police SI and Constable Scholarship టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
  8.  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

Telangana State Wide Scholarship Test Date | స్కాలర్ షిప్ పరీక్ష తేదీ

తెలంగాణా SI మరియు కానిస్టేబుల్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు తెలంగాణా పోలీస్  రాష్ట్ర వ్యాప్త స్కాలర్ షిప్  టెస్ట్ నందు పాల్గొనవచ్చు.

Attempt Now Now Click here to Attempt
Exam Date and Time 21th and 22nd May 2022. 12 PM

Attempt Now:

APPSC GROUP 4 Free Mock-01 Attempt Now
APPSC GROUP-4 Free Mock-02 Attempt Now
Attempt More Free Mock tests Attempt Now
Telangana SI and Constable Free Mock Test Attempt Now

Also Attempt: To Attempt more free mock tests click here

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 App for All Competitive Examinations

sudarshanbabu

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

43 mins ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

3 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

5 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

5 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

5 hours ago