Telangana Panchayat Secretary Syllabus: The Telangana Panchayat Secretary Syllabus will be released along with the official notification for all the candidates applying for the Telangana Panchayat Secretary Exam. The official notification of Telangana Panchayat Secretary has not been officially released on the website yet. Telangana Panchayat Secretary Syllabus Preliminary Exam will ask General Studies & Mental Ability topics. In this article we are providing detailed Telangana Panchayat Secretary Syllabus, once read this article.
తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్ అధికారిక నోటిఫికేషన్ తో పాటు విడుదల చేయబడుతుంది. తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెబ్ సైట్ నందు అధికారికంగా విడుదల కాలేదు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్ ప్రాథమిక పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ అంశాలు అడగడం జరుగుతుంది. ఈ కథనంలో మేము తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్‌ను సవివరంగా అందిస్తున్నాము, ఒకసారి ఈ కథనాన్ని చదవండి.
Department Name | Telangana Panchayat Raj Department |
Designation | Panchayat Secretary |
Total Vacancy | Update Soon |
Job Location | Telangana |
Category | Syllabus |
Official Site | https://www.tsprrecruitment.in/ |
ఎంపిక విధానం: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
Sl .No | Subject | No.of Question | Marks |
Paper 1 | General Studies Mental Ability Culture and History of Telangana |
100 | 100 |
Paper 2 | Telangana Panchayat Raj Act, 2020 Rural Development Programmes Other Government schemes including Government of India and Government of Telangana |
100 | 100 |
Total | 200 | 200 |
తెలంగాణ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ యొక్క వివరణాత్మక సిలబస్ దిగువన తనిఖీ చేయండి
ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్ నేను ఎక్కడ పొందగలను
తెలంగాణ పంచాయతీ కార్యదర్శి వివరణాత్మక సిలబస్ ఈ కథనం ద్వారా పొందగలరు
ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి విద్య అర్హతలు ఏమిటి ?
జ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి ఉత్తీర్ణులైన డిగ్రీ అభ్యర్థులు అర్హులు .
ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి జీతం ఎంత ?
జ: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంచాయత్ కార్యదర్శిలకు నెలకు జీతం రూ. 30, 000 ఇస్తుంది.
ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శికి అవసరమైన వయస్సు ఎంత?
జ: కనిష్ట వయస్సు 18 – గరిష్ట వయస్సు 39 సంవత్సరాలు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Telangana Panchayat Secretary Detailed Syllabus can be found through this article
Candidates who have passed degree from any recognized university or college are eligible.
At present Telangana government is giving monthly salary to panchayat secretaries Rs. 30,000 will be given.
Minimum age is 18 - Maximum age is 39 years.
IBPS RRB క్లర్క్ రిజర్వ్ జాబితా 2023-24ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన వెబ్సైట్ @ibps.inలో…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
నేర్చుకోవడానికి విధ్యార్ధి దశలో చాలా ప్రాధాన్యత ఉంది ఏ విషయంకైనా పూర్తి అవగాహన, పరిజ్ఞానం మనం ఏ విధంగా నేర్చుకున్నాము…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…