Telugu govt jobs   »   Article   »   Telangana Panchayat Secretary Syllabus

Telangana Panchayat Secretary Syllabus | తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్

Telangana Panchayat Secretary Syllabus: The Telangana Panchayat Secretary Syllabus will be released along with the official notification for all the candidates applying for the Telangana Panchayat Secretary Exam. The official notification of Telangana Panchayat Secretary has not been officially released on the website yet. Telangana Panchayat Secretary Syllabus Preliminary Exam will ask General Studies & Mental Ability topics. In this  article we are providing detailed Telangana Panchayat Secretary Syllabus, once read this article.

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి  సిలబస్:  తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ తెలంగాణ పంచాయతీ కార్యదర్శి  సిలబస్ అధికారిక నోటిఫికేషన్ తో పాటు విడుదల చేయబడుతుంది. తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెబ్ సైట్ నందు అధికారికంగా విడుదల కాలేదు.  తెలంగాణ పంచాయతీ కార్యదర్శి  సిలబస్  ప్రాథమిక పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ అంశాలు అడగడం జరుగుతుంది. ఈ  కథనంలో మేము తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్‌ను సవివరంగా అందిస్తున్నాము, ఒకసారి ఈ కథనాన్ని చదవండి.

Telangana Panchayat Secretary Syllabus APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana  Panchayat Secretary Syllabus Overview | తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్ అవలోకనం

Department Name Telangana Panchayat Raj Department
Designation Panchayat Secretary
Total Vacancy Update Soon
Job Location Telangana
Category Syllabus
Official Site https://www.tsprrecruitment.in/

Telangana Panchayat Secretary Syllabus : Selection Process | తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్: ఎంపిక విధానం

ఎంపిక విధానం: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

  • పేపర్‌ 1లో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
  • అలాగే పేపర్‌2లో తెలంగాణ పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ 2018,రూరల్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రతి పేపర్‌లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది.
  • వ్యవధి : 120 నిమిషాలు (ప్రతి పేపర్ )

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పరీక్షా సరళి

Sl .No Subject No.of Question Marks
Paper 1 General Studies
Mental Ability
Culture and History of Telangana
100 100
Paper 2 Telangana Panchayat Raj Act, 2020
Rural Development Programmes
Other Government schemes including Government of India and Government of Telangana
100 100
Total 200 200

Telangana Panchayat Secretary Syllabus | తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ యొక్క వివరణాత్మక సిలబస్ దిగువన తనిఖీ చేయండి

పేపర్ 1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ సిలబస్

    1. జనరల్ సైన్స్
    2. నిత్య జీవితంలో జనరల్ సైన్స్
    3. (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం)
    4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ
    5. జాతీయ మరియు అంతర్జాతీయ సంబంధాలు
    6. భారతదేశ చరిత్ర – జాతీయ ఉద్యమం.
    7. ఆధునిక భారతీ దేశ చరిత్ర
    8. భారతీ దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశాలలో సాధారణ అవగాహన.
    9. ఇండియన్ జాగ్రఫీ
    10. భారత రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ
    11. దేశ రాజకీయ వ్యవస్థ
    12. గ్రామీణాభివృద్ధి
    13. భారతదేశంలో పేదరికం, ప్రణాళికలు మరియు ఆర్థిక సంస్కరణలు.
    14. తెలంగాణ జాగ్రఫీ , తెలంగాణ చరిత్ర
    15. తెలంగాణ సామాజిక , సాంస్కృతిక చరిత్ర
    16. తెలంగాణ ప్రభుత్వం విధానాలు, పథకాలు
    17. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు
    18. మెంటల్ ఎబిలిట

Paper 2 : (తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం, 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు) సిలబస్

  1. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018.
  2. భారతదేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ యొక్క పరిణామం సహా రాజ్యాంగ సవరణలు మరియు వివిధ నివేదికలు కమిటీలు.
  3. పంచాయతీ కార్యదర్శి పాత్రలు మరియు బాధ్యతలు
  4. భారత గ్రామీణ సమాజం – గ్రామీణ ప్రజల అభివృద్ధికి చేపట్టిన పథకాలు చరిత్ర మరియు పరిమాణం
  5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రామీణ అభివృద్ధి పథకాలు
  6. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు,గ్రామీణ కళాకారులు
  7. సమాజ ఆధారిత సంస్థలు – సంక్షేమా పథకాల ఏకీకరణ
  8. మహిళా సాధికారత మరియు – స్వయం సహాయక బృందాలు ఆర్థికాభివృద్ధి
  9. స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ

Telangana Panchayat Secretary Syllabus – FAQs

ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సిలబస్ నేను ఎక్కడ పొందగలను

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి  వివరణాత్మక సిలబస్ ఈ కథనం ద్వారా పొందగలరు

ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శి విద్య అర్హతలు ఏమిటి ?

జ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి ఉత్తీర్ణులైన డిగ్రీ అభ్యర్థులు అర్హులు .

ప్ర: తెలంగాణ  పంచాయతీ కార్యదర్శి జీతం ఎంత ?

జ: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంచాయత్ కార్యదర్శిలకు నెలకు జీతం రూ. 30, 000 ఇస్తుంది.

ప్ర: తెలంగాణ పంచాయతీ కార్యదర్శికి అవసరమైన వయస్సు ఎంత?

జ: కనిష్ట వయస్సు 18 – గరిష్ట వయస్సు 39 సంవత్సరాలు.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

Where can I get Telangana Panchayat Secretary Syllabus?

Telangana Panchayat Secretary Detailed Syllabus can be found through this article

What are the educational qualifications of Telangana Panchayat Secretary?

Candidates who have passed degree from any recognized university or college are eligible.

What is the salary of Telangana Panchayat Secretary?

At present Telangana government is giving monthly salary to panchayat secretaries Rs. 30,000 will be given.

What is the required age for Telangana Panchayat Secretary?

Minimum age is 18 - Maximum age is 39 years.