Telangana High court Recruitment Record Assistant Notification 2022 : Telangana High Court Junior Assistant Recruitment Notification released for the direct recruitment 34 vacancies from the residents of the State of Telangana. In this article know more about the Telangana High Court Record Assistant Recruitment notification 2022 Qualification, Age limit, Exam pattern, syllabus and many more details.
Telangana High Court Record Assistant Recruitment | |
Exam pattern | Written test, Viva-Voice |
No of Vacancies | 34 |
Name of the post | Telangana High Court Record Assistant |
తెలంగాణ హైకోర్టు రికార్డు అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్రంలోని నివాసితుల నుండి జూనియర్ అసిస్టెంట్ ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కథనంలో తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 అర్హత, వయోపరిమితి, పరీక్షా సరళి, సిలబస్ మరియు మరిన్ని వివరాల గురించి మరింత తెలుసుకోండి.
Download Telangana High court Recruitment Detailed Notification
Name of the organization | Telangana High Court |
Name of the Post | Telangana High Court Record Assistant |
No of vacancies | 34 |
Qualification | Graduation |
Notification Date | 3 March 2022 |
online Application Start | 3 March 2022 |
Online Application Last Date | 4 April 2022 |
Exam Pattern | Online |
Mode of application | Online |
Website | tshc.gov.in |
Download Telangana High Court Stenographer official notification 2022
తెలంగాణా హైకోర్ట్ వివిధ జిల్లాలలో జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. దీనికి గాను 7 జిల్లాల నుండి మొత్తం 34 పోస్టులకు వివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం 3 మార్చి 2022 నుండి ఏప్రిల్ 4 2022 వరకు కొనసాగానున్నది. జిల్లాల వారీగా వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
Name of the District | Vacancies |
Khammam | 3 |
Kharimnager | 3 |
MehabubNagar | 8 |
Medak | 5 |
Nizamabad | 4 |
Nalgonda | 6 |
Hyderabad Metropolitan | 5 |
Total | 34 |
Also Read: Telangana DCCB Vacancies
Note: అభ్యర్ధులు ఎంపిక చేసుకున్న జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన్న స్థానిక భాషలు అన్నిటి మీద అవగాహన అనుభవం ఉండాలి. ఒకవేళ ఎంపిక చేసిన అన్ని భాషలపై పట్టు ఉన్న అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, ఏదో ఒక స్థానిక భాష మీద పట్టు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు, దీనిలో అర్హత సాధించిన ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 20 మార్కులకు నిర్వహించబడుతుంది.
Telangana High Court Record Assistant Exam pattern | ||
Marks | Time | |
Written test | 80 Marks | 90 Minutes |
Viva-Voice | 20 Marks |
Also Read: Telangana DCCB Exam pattern
తెలంగాణా హైకోర్ట్ రికార్డు అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 34 వయసున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit | 18-34 years |
SC/ST/BC | 5 years Relaxation |
PWD | 10 Years Relaxation |
తెలంగాణ హైకోర్టు రికార్డు అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు చెల్లించవలసిన ఫీజు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
OC, BC | 800/- |
SC,ST, EWS | 400/- |
తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి అర్హత సాధించిన వారికి మౌకిక పరీక్ష(viva voice) నిర్వహించనున్నది. ఇందులో వ్రాత పరీక్షకు గాను సిలబస్ క్రింది విధంగా ఉన్నది. పూర్తి సిలబస్ నోటిఫికేషన్ నందు పేర్కొనలేదు.
జనరల్ నాలెడ్జి | 40 మార్కులు |
జనరల్ ఇంగ్లీష్ | 40 మార్కులు |
సమయం | 90 నిమిషాలు |
పరీక్ష నిర్వహించే భాష | Telugu & English |
గమనిక: ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రుణ మార్కులు లేవు.
Also Read: Telangana DCCB Syllabus 2022
ఎ) ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్ – ఎ (One Time Registration Form) మరియు పార్ట్ – బి (Application Form) అనే రెండు భాగాలు ఉంటాయి.
బి) పార్ట్-ఎ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి OTPR ID (One Time Profile Registration ID) మరియు పాస్వర్డ్ పొందుతారు. అదే OTPR IDని ఉపయోగించడం ద్వారా, అభ్యర్థి. బహుళ జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సి) అభ్యర్థి అతను/ఆమె దరఖాస్తు చేసిన ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన/వ్యక్తిగత దరఖాస్తు సంఖ్య(Application Number)ను అందుకుంటారు.
d) వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్సైట్ “http://tshc.gov.in“లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ ద్వారా వెళ్లాలని సూచించారు.
Click Here For online Application(Active)
ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష:
కేటగిరి | కనీస అర్హత మార్కులు |
OC | 40% |
EWS & OBC | 35% |
SC, ST & PH | 30% |
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2018 ప్రకారం తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్‌లో తెలంగాణ రాష్ట్రంలోని జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్‌లలో రికార్డు అసిస్టెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, వీటి యొక్క వేతనం రూ.24280-72850 మధ్య ఉంటుంది. .
Telangana High Court Record Assistant Salary | Rs.22900-69150/- |
Q1. Telangana High Court Recruitment notification 2022 ఎప్పుడు విడుదలయ్యింది?
జవాబు. Telangana High Court Recruitment notification 2022 3 మార్చి 2022 న విడుదలయ్యింది
Q2. Telangana High Court Recruitment notification 2022 పరీక్ష విధానం ఏమిటి?
జవాబు. Telangana High Court Recruitment notification 2022 ను వ్రాత పరిక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వార నిర్వహిస్తారు.
Q3. Telangana High Court record assistant నెలసరి జీతం ఎంత ?
జవాబు. Telangana High Court record assistant జీతం నెలకి రూ.22900 నుంచి రూ.69150 వరకు ఉంటుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…
RPF SI ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్మెంట్ 2024 కోసం…