Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana High Court Record Assistant Recruitment...

Telangana High court Recruitment Record Assistant Notification 2022 (తెలంగాణా హైకోర్ట్ రికార్డు అసిస్టెంట్ నోటిఫికేషన్)

Telangana High court Recruitment Record Assistant Notification 2022 : Telangana High Court Junior Assistant Recruitment Notification released for the direct recruitment 34 vacancies from the residents of the State of Telangana. In this article know more about the Telangana High Court Record Assistant Recruitment notification 2022 Qualification, Age limit, Exam pattern, syllabus and many more details.

Telangana High Court Record Assistant Recruitment
Exam pattern Written test, Viva-Voice
No of Vacancies 34
Name of the post Telangana High Court Record Assistant

Telangana High Court Recruitment Record Assistant Notification 2022

తెలంగాణ హైకోర్టు రికార్డు అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్రంలోని నివాసితుల నుండి జూనియర్ అసిస్టెంట్ ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కథనంలో తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 అర్హత, వయోపరిమితి, పరీక్షా సరళి, సిలబస్ మరియు మరిన్ని వివరాల గురించి మరింత తెలుసుకోండి.

Download Telangana High court Recruitment Detailed Notification 

ts-High-Court-notification 2022
ts-High-Court-notification 2022

Telangana High Court Recruitment Notification 2022-Important Dates

Name of the organization  Telangana High Court
Name of the Post Telangana High Court Record Assistant
No of vacancies 34
Qualification Graduation
Notification Date 3 March 2022
online Application Start 3 March 2022
Online Application Last Date 4 April 2022
Exam Pattern Online
Mode of application Online
Website tshc.gov.in

Download Telangana High Court Stenographer official notification 2022  

Telangana High Court Recruitment Record Assistant Vacancies

తెలంగాణా హైకోర్ట్ వివిధ జిల్లాలలో జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. దీనికి గాను 7 జిల్లాల నుండి మొత్తం 34 పోస్టులకు వివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం 3 మార్చి 2022 నుండి ఏప్రిల్ 4 2022 వరకు కొనసాగానున్నది. జిల్లాల వారీగా వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.

Name of the District Vacancies
Khammam 3
Kharimnager 3
MehabubNagar 8
Medak 5
Nizamabad 4
Nalgonda 6
Hyderabad Metropolitan 5
Total 34

Also Read: Telangana DCCB Vacancies

Telangana High Court Recruitment Record Assistant Qualification

  1. రాష్ట్ర బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి
  2. నిర్దేశిత విద్యా మరియు సాంకేతిక అర్హతల కంటే అత్యధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్‌లను మౌఖిక ఇంటర్వ్యూ(Viva voice) సమయంలో ఇతర అవసరమైన సర్టిఫికేట్‌లతో పాటు సమర్పించాలి.

Note: అభ్యర్ధులు ఎంపిక చేసుకున్న జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన్న స్థానిక భాషలు అన్నిటి మీద అవగాహన అనుభవం ఉండాలి. ఒకవేళ ఎంపిక చేసిన అన్ని భాషలపై పట్టు ఉన్న అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, ఏదో ఒక స్థానిక భాష మీద పట్టు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

Telangana High Court Record Assistant Exam pattern

తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు, దీనిలో అర్హత సాధించిన ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 20 మార్కులకు నిర్వహించబడుతుంది.

Telangana High Court Record Assistant Exam pattern  
Marks Time
Written test 80 Marks 90 Minutes
Viva-Voice 20 Marks

Also Read: Telangana DCCB Exam pattern

Telangana High Court Recruitment Junior Assistant Age limit

తెలంగాణా హైకోర్ట్ రికార్డు అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 34 వయసున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit 18-34 years
SC/ST/BC 5 years Relaxation
PWD 10 Years Relaxation

Telangana High Court Recruitment Fee Details

తెలంగాణ హైకోర్టు రికార్డు అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు చెల్లించవలసిన ఫీజు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

OC, BC 800/-
SC,ST, EWS 400/-

Telangana High Court Recruitment Record Assistant Syllabus

తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి అర్హత సాధించిన వారికి   మౌకిక పరీక్ష(viva voice) నిర్వహించనున్నది.  ఇందులో వ్రాత పరీక్షకు గాను సిలబస్ క్రింది విధంగా ఉన్నది. పూర్తి సిలబస్ నోటిఫికేషన్ నందు పేర్కొనలేదు.

జనరల్ నాలెడ్జి 40 మార్కులు
జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు
సమయం 90 నిమిషాలు
పరీక్ష నిర్వహించే భాష Telugu & English

గమనిక: ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రుణ మార్కులు లేవు.

Also Read: Telangana DCCB Syllabus 2022

Telangana High Court Recruitment online application link

ఎ) ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్ – ఎ (One Time Registration Form) మరియు పార్ట్ – బి (Application Form) అనే రెండు భాగాలు ఉంటాయి.

బి) పార్ట్-ఎ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి OTPR ID (One Time Profile Registration ID) మరియు పాస్‌వర్డ్ పొందుతారు. అదే OTPR IDని ఉపయోగించడం ద్వారా, అభ్యర్థి. బహుళ జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సి) అభ్యర్థి అతను/ఆమె దరఖాస్తు చేసిన ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన/వ్యక్తిగత దరఖాస్తు సంఖ్య(Application Number)ను అందుకుంటారు.

d) వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “http://tshc.gov.in“లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ ద్వారా వెళ్లాలని సూచించారు.

Click Here For online Application(Active)

Telangana High Court Record Assistant Minimum Qualifying Marks

ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష:

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్షలో  కనీస అర్హత మార్కులు  పొందిన అభ్యర్థులు మాత్రమే టైపింగ్/నైపుణ్య పరీక్షకు పిలవబడతారు.
కేటగిరి కనీస అర్హత మార్కులు
OC 40%
EWS & OBC 35%
SC, ST & PH 30%

Telangana High Court Record Assistant Salary

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2018 ప్రకారం తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్‌లో తెలంగాణ రాష్ట్రంలోని జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్‌లలో  రికార్డు అసిస్టెంట్  పోస్టుల  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, వీటి యొక్క వేతనం రూ.24280-72850 మధ్య ఉంటుంది. .

Telangana High Court Record Assistant Salary Rs.22900-69150/-

Telangana High Court Recruitment-FAQ’s

Q1. Telangana High Court Recruitment notification 2022 ఎప్పుడు విడుదలయ్యింది?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 3 మార్చి 2022 న విడుదలయ్యింది

Q2. Telangana High Court Recruitment notification 2022 పరీక్ష విధానం ఏమిటి?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 ను వ్రాత పరిక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వార నిర్వహిస్తారు.

Q3. Telangana High Court record assistant నెలసరి జీతం ఎంత ?

జవాబు. Telangana High Court record assistant జీతం నెలకి రూ.22900 నుంచి రూ.69150 వరకు ఉంటుంది.

 

APPSC GROUP-4 - Junior Assistant & Computer Assistant online test series in telugu

Telangana DCCB Recruitment 2022 Online Classes
Telangana DCCB Recruitment 2022 Online Classes

 

 

 

 

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!