Supreme Court judge MM Shantanagoudar passes away | సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఎం శాంతనాగౌడర్ కన్నుమూశారు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఎం శాంతనాగౌడర్ కన్నుమూశారు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. జస్టిస్ శాంతనగౌడర్‌ను ఫిబ్రవరి 17, 2017 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయన 2023 మే 5 వరకు పదవిలో కొనసాగవలసి ఉంది.

మోహన్ ఓం శాంతనగౌడర్ గురించి:
శాంతనగౌదర్ మే 5, 1958 న కర్ణాటకలో జన్మించారు మరియు సెప్టెంబర్ 5, 1980 న న్యాయవాద వృత్తిలో చేరారు. 2003 మే 12 న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు మరియు కోర్టులో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. తరువాత 2004 సెప్టెంబరులో, జస్టిస్ శాంతనగౌడర్ కేరళ హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు, అక్కడ అతను ఆగస్టు 1, 2016 న ఆపత్కాల ప్రదాన న్యాయమూర్తి  బాధ్యతలు స్వీకరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడానికి ముందు 2016 ఆగస్టు 22 న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

sudarshanbabu

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

2 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

3 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

3 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

1 day ago