State Wide Live Mock Test For TSPSC GROUP-4 Paper-II-Attempt Now | TSPSC గ్రూప్ 4 పేపర్-II కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

Statewide Free Live Mock Test For TSPSC Group 4 Paper 2 Register Now (APP Only) :  Telangana State Public Service Commission (TSPSC) released TSPSC Group 4 Notification 2022 on its official Website tspsc.gov.in on 1st December 2022. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSPSC Group 4 Paper 2. Full Length Free Mock Test will be held on 14 January 2023 10 AM to 15 January 2023 11:55 PM (App Only). Register Now (APP Only) for the free Full Length Free Mock Test on 14 January 2023 to 15 January 2023.

Statewide Live Mock Test for TSPSC Group 4 Paper 2 | TSPSC గ్రూప్ 4 కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

TSPSC గ్రూప్ 4 2023  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  14 జనవరి 2023 & 15 జనవరి 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. పరీక్షలోసెక్రటేరియల్ ఎబిలిటీ ఆధారంగా 150 ప్రశ్నలు అడుగుతారు, గరిష్ట సమయం 150 నిమిషాలు. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Register Now App Only) తప్పనిసరి. 14 జనవరి 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSPSC గ్రూప్ 4 ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

 

Attempt Now(App only): Statewide Free Live Mock Test for TSPSC Group 4 Paper 2

Statewide Live Mock Test for TSPSC Group 4 Paper II Exam Pattern 

  1. 150 ప్రశ్నలను కలిగి ఉంటాయి మరియు మొత్తం మార్కులు 150 ఉంటాయి.
  2. ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వ్యవధి 150 నిమిషాలు,
  3. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  4. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
Paper Subjects Total No. of Questions Marks   Total     Time
Paper 2 Secretarial Abilities 150 150 150 Minutes
Total 150 150 150 Minutes

APPSC/TSPSC Sure Shot Selection Group

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date

తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 14 మరియు 15 జనవరి 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 14 జనవరి 2022 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కు నమోదు చేసుకోవచ్చు.

Events Dates
Register Now Click Here to Attempt (APP only)
Exam Date and Time 14 January 2023 10 AM to 15 January 2023 11:55 PM
Results 16 January 2023 11 AM

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

Where can i find TSPSC GROUP 4 Mock Tests for free

Adda247 is providing Free live mock test offline and online for TSPSC GROUP 4

Pandaga Kalyani

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

16 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

16 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago