Statewide Free Live Mock Test For TSPSC Group 4 Paper 2 Register Now (APP Only) : Telangana State Public Service Commission (TSPSC) released TSPSC Group 4 Notification 2022 on its official Website tspsc.gov.in on 1st December 2022. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSPSC Group 4 Paper 2. Full Length Free Mock Test will be held on 14 January 2023 10 AM to 15 January 2023 11:55 PM (App Only). Register Now (APP Only) for the free Full Length Free Mock Test on 14 January 2023 to 15 January 2023.
Statewide Live Mock Test for TSPSC Group 4 Paper 2 | TSPSC గ్రూప్ 4 కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్
TSPSC గ్రూప్ 4 2023 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 14 జనవరి 2023 & 15 జనవరి 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. పరీక్షలోసెక్రటేరియల్ ఎబిలిటీ ఆధారంగా 150 ప్రశ్నలు అడుగుతారు, గరిష్ట సమయం 150 నిమిషాలు. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Register Now App Only) తప్పనిసరి. 14 జనవరి 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSPSC గ్రూప్ 4 ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.
Attempt Now(App only): Statewide Free Live Mock Test for TSPSC Group 4 Paper 2
Statewide Live Mock Test for TSPSC Group 4 Paper II Exam Pattern
- 150 ప్రశ్నలను కలిగి ఉంటాయి మరియు మొత్తం మార్కులు 150 ఉంటాయి.
- ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వ్యవధి 150 నిమిషాలు,
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
Paper | Subjects | Total No. of Questions | Marks | Total Time |
Paper 2 | Secretarial Abilities | 150 | 150 | 150 Minutes |
Total | 150 | 150 | 150 Minutes |
APPSC/TSPSC Sure Shot Selection Group
Live Mock Test Details
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
- English మరియు తెలుగు మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
- ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి
Statewide Live Mock Test Date
తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 14 మరియు 15 జనవరి 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 14 జనవరి 2022 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కు నమోదు చేసుకోవచ్చు.
Events | Dates |
Register Now | Click Here to Attempt (APP only) |
Exam Date and Time | 14 January 2023 10 AM to 15 January 2023 11:55 PM |
Results | 16 January 2023 11 AM |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |