Statewide Free Live Mock Test For TSSPDCL Junior Lineman Attempt Now (APP Only): Southern Power Distribution Company of Telangana Limited (TSSPDCL) released TSSPDCL Junior Lineman Notification 2023 on its official Website tssouthernpower.cgg.gov.in and TSSPDCL Junior Lineman Exam is scheduled to be held on 30 April 2023. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSSPDCL Junior Lineman. Full Length Free Mock Test will be held on 24 April 2023 from 10 AM to 25 April 2023 at 11:55 PM (App Only). Attempt Now (APP Only) for the free Full Length Free Mock Test on 24 April 2023 to 25 April 2023.
TSSPDCL జూనియర్ లైన్ మాన్ 2023 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 24 ఏప్రిల్ 2023 ఉదయం 10 నుండి 25 ఏప్రిల్ 2023 రాత్రి 11:55 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only) తప్పనిసరి. 24 ఏప్రిల్ 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSSPDCL జూనియర్ లైన్ మాన్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.
Attempt Now(App only): Statewide Free Live Mock Test for TSSPDCL JLM
పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | పరీక్షా సమయం (నిముషాలు) | మార్కులు |
1. | I.T.I(Electrical Trade) | 65 | 120 | 65 |
General Knowledge | 15 | 15 | ||
TOTAL | 80 | 80 |
APPSC/TSPSC Sure Shot Selection Group
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 24 ఏప్రిల్ 2023 మరియు 25 ఏప్రిల్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 24 ఏప్రిల్ 2023 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.
Events | Dates |
Register Now | Click Here to Attempt (APP only) |
Exam Date and Time | 24 April 2023 from 10 AM to 25 April 2023 at 11:55 PM |
Results | 26 April 2023 11 AM |
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…