Telugu govt jobs   »   Free Mock Tests   »   State Wide Live Mock Test

Statewide Free Live Mock Test For TSSPDCL Junior Lineman : Attempt Now | రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

Statewide Free Live Mock Test For TSSPDCL Junior Lineman Attempt Now (APP Only):  Southern Power Distribution Company of Telangana Limited (TSSPDCL) released TSSPDCL Junior Lineman Notification 2023 on its official Website tssouthernpower.cgg.gov.in and TSSPDCL Junior Lineman Exam is scheduled to be held on 30 April 2023. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSSPDCL Junior LinemanFull Length Free Mock Test will be held on 24 April 2023 from 10 AM to 25 April  2023 at 11:55 PM (App Only). Attempt Now (APP Only) for the free Full Length Free Mock Test on 24 April 2023 to 25 April 2023.

Statewide Live Mock Test for TSSPDCL Junior Lineman | TSSPDCL రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

TSSPDCL జూనియర్ లైన్ మాన్ 2023  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  24 ఏప్రిల్ 2023 ఉదయం 10 నుండి 25 ఏప్రిల్  2023 రాత్రి 11:55 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో  80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only) తప్పనిసరి. 24 ఏప్రిల్ 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSSPDCL జూనియర్ లైన్ మాన్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Attempt Now(App only): Statewide Free Live Mock Test for TSSPDCL JLM

Statewide Live Mock Test for TSSPDCL Junior Lineman Exam Pattern

  • TSSPDCL జూనియర్ లైన్ మాన్ రాత పరీక్షలో  80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది.
  • రాత పరీక్ష వ్యవధి 2 గంటలు. (120 నిమిషాలు).
  • వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.
  • ఇంటర్వ్యూ లేదు.
పేపర్ సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య  పరీక్షా సమయం (నిముషాలు) మార్కులు
1. I.T.I(Electrical Trade) 65 120 65
General Knowledge 15 15
TOTAL 80 80

State-Wide Mock Test For TSPSC Agriculture Officer Paper-1 : Register Now_40.1

APPSC/TSPSC Sure Shot Selection Group

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date

తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 24 ఏప్రిల్ 2023 మరియు 25 ఏప్రిల్  2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 24 ఏప్రిల్ 2023 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

Events Dates
Register Now Click Here to Attempt (APP only)
Exam Date and Time 24 April 2023 from 10 AM to 25 April  2023 at 11:55 PM
Results 26 April 2023 11 AM

 

TSSPDCL Junior Line Man | Online Test Series 2023-24 in Telugu and English By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!