SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని SSC పరీక్షలకు రాబోయే నెలల్లో నిర్వహించే పరీక్ష తేదీలను షెడ్యూల్ చేసింది. సవరించిన SSC క్యాలెండర్ 2023 అధికారిక సైట్ ssc.nic.inలో అప్‌లోడ్ చేయబడింది. SSC JE పరీక్ష తేదీ 2023 ని విడదల చేసింది. SSC JE పేపర్ 1పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల మరియు పరీక్ష షెడ్యూల్ ను తనిఖీ చేయడానికి ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
SSC JE పరీక్ష తేదీ 2022ని ప్రకటిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 02 సెప్టెంబర్‌న అధికారిక నోటీసును విడుదల చేసింది. వివిధ జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం SSC JE పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.
SSC JE 2023 పరీక్షా తేదీ అవలోకనం | |
సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
పరీక్షా పేరు | SSC జూనియర్ ఇంజనీర్ (SSC JE) |
శాఖలు |
|
పరీక్షా విధానం | ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ |
టైర్-1 పరీక్ష ప్రారంభ తేదీ | 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 |
ఎంపిక పక్రియ |
|
SSC JE 2023 అధికారిక వెబ్‌సైట్ | www.ssc.nic.in |
SSC JE పరీక్ష తేదీ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి
SSC JE పరీక్షా తేదీ 2023 ముఖ్యమైన తేదీలు | |
ఈవెంట్స్ | తేదీలు |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 26 జూలై 2023 |
SSC JE 2023 అప్లికేషన్ ప్రారంభ తేదీ | 26 జూలై 2023 |
SSC JE 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 16 ఆగస్టు 2023 |
SSC టైర్-I అడ్మిట్ కార్డ్ 2023 | తర్వాత తెలియజేయబడింది |
టైర్-1 పరీక్ష ప్రారంభం | 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 |
SSC JE టైర్-I ఫలితం & కట్-ఆఫ్ | తర్వాత తెలియజేయబడుతుంది |
SSC JE టైర్-II అడ్మిట్ కార్డ్ | తర్వాత తెలియజేయబడుతుంది |
టైర్-II పరీక్ష ప్రారంభం | తర్వాత తెలియజేయబడుతుంది |
వివిధ జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం SSC JE పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.
SSC JE పరీక్షా షెడ్యూల్ 2023 | |
SSC JE పరీక్షా తేదీలు | 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 |
SSC JE హాల్ టికెట్ | పరీక్షకు వారం రోజుల ముందు |
అభ్యర్థులు క్రింద SSC జూనియర్ ఇంజనీర్ 2022 పరీక్షా సరళిని తనిఖీ చేయవచ్చు. పేపర్ I ఆబ్జెక్టివ్ టైప్ అయితే పేపర్ II వివరణాత్మకమైన వ్రాత పరీక్ష ఉంటుంది.
పేపర్లు | ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | పరీక్ష వ్యవధి |
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ | 50 | 50 | 2 గంటలు. |
సాధారణ అవగాహన | 50 | 50 | |
పార్ట్ -ఎ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) లేదా | 100 | 100 | |
పార్ట్-బి జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా | |||
పార్ట్-సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) | |||
మొత్తం | 200 | 200 |
SSC JE ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు SSC JE మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. అభ్యర్థుల తుది ఎంపిక రెండు పేపర్లలోని అభ్యర్థి స్కోర్ ఆధారంగా ఉంటుంది.
SSC JE పేపర్ 2 పరీక్షా సరళి 2023 | |||
సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
పార్ట్ -ఎ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) | 100 | 300 | 2 గంటలు |
లేదా | |||
పార్ట్-బి జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) | 100 | 300 | 2 గంటలు |
లేదా | |||
పార్ట్-సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) | 100 | 300 | 2 గంటలు |
SSC JE Related Articles |
SSC JE అడ్మిట్ కార్డ్ 2023 |
SSC JE సిలబస్ |
SSC JE మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు |
SSC JE నోటిఫికేషన్ 2023 విడుదల |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఒక్కో మార్కు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
SSC JE పేపర్ 1పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…
RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…