Telugu govt jobs   »   Article   »   SSC JE పరీక్షా తేదీ 2023

SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల, పరీక్ష షెడ్యూల్ ను తనిఖీ చేయండి

SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల

SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని SSC పరీక్షలకు రాబోయే నెలల్లో నిర్వహించే పరీక్ష తేదీలను షెడ్యూల్ చేసింది. సవరించిన SSC క్యాలెండర్ 2023 అధికారిక సైట్ ssc.nic.inలో అప్‌లోడ్ చేయబడింది. SSC JE పరీక్ష తేదీ 2023 ని విడదల చేసింది. SSC JE పేపర్ 1పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల మరియు  పరీక్ష షెడ్యూల్ ను తనిఖీ చేయడానికి ఈ కధనాన్ని చదవండి.

National Teachers' Day 2022 |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

SSC JE పరీక్ష తేదీ 2023 అవలోకనం

SSC JE పరీక్ష తేదీ 2022ని ప్రకటిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 02 సెప్టెంబర్‌న అధికారిక నోటీసును విడుదల చేసింది. వివిధ జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం SSC JE పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.

SSC JE 2023 పరీక్షా తేదీ అవలోకనం
సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
పరీక్షా పేరు SSC జూనియర్ ఇంజనీర్ (SSC JE)
శాఖలు
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • క్వాంటిటీ సర్వేయింగ్ మరియు కాంట్రాక్టులు
పరీక్షా విధానం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్
టైర్-1 పరీక్ష ప్రారంభ తేదీ  9, 10 మరియు 11 అక్టోబర్ 2023
ఎంపిక పక్రియ
  • పేపర్ 1 మరియు పేపర్ 2 (CBT)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
SSC JE 2023 అధికారిక వెబ్‌సైట్ www.ssc.nic.in

SSC JE పరీక్ష ముఖ్యమైన తేదీలు

SSC JE పరీక్ష తేదీ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి

SSC JE పరీక్షా తేదీ 2023 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్స్  తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 26 జూలై 2023
SSC JE 2023 అప్లికేషన్ ప్రారంభ తేదీ 26 జూలై 2023
SSC JE 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2023
SSC టైర్-I అడ్మిట్ కార్డ్ 2023 తర్వాత తెలియజేయబడింది
టైర్-1 పరీక్ష ప్రారంభం 9, 10 మరియు 11 అక్టోబర్ 2023
SSC JE టైర్-I ఫలితం & కట్-ఆఫ్ తర్వాత తెలియజేయబడుతుంది
SSC JE టైర్-II అడ్మిట్ కార్డ్ తర్వాత తెలియజేయబడుతుంది
టైర్-II పరీక్ష ప్రారంభం తర్వాత తెలియజేయబడుతుంది

SSC JE పరీక్షా షెడ్యూల్ 2023

వివిధ జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం SSC JE పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.

SSC JE పరీక్షా షెడ్యూల్ 2023
SSC JE పరీక్షా తేదీలు 9, 10 మరియు 11 అక్టోబర్ 2023
SSC JE హాల్ టికెట్ పరీక్షకు వారం రోజుల ముందు

SSC JE పరీక్షా సరళి 2023

అభ్యర్థులు క్రింద SSC జూనియర్ ఇంజనీర్ 2022 పరీక్షా సరళిని తనిఖీ చేయవచ్చు. పేపర్ I ఆబ్జెక్టివ్ టైప్ అయితే పేపర్ II వివరణాత్మకమైన వ్రాత పరీక్ష ఉంటుంది.

పేపర్-I (ఆబ్జెక్టివ్ టైప్)

పేపర్లు ప్రశ్నల సంఖ్య గరిష్ట మార్కులు పరీక్ష వ్యవధి
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 50 2 గంటలు.
సాధారణ అవగాహన 50 50
పార్ట్ -ఎ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) లేదా 100 100
పార్ట్-బి జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా
పార్ట్-సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్)
మొత్తం 200 200

పేపర్-II (వ్రాత పరీక్ష)

SSC JE ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు SSC JE మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. అభ్యర్థుల తుది ఎంపిక రెండు పేపర్లలోని అభ్యర్థి స్కోర్ ఆధారంగా ఉంటుంది.

SSC JE  పేపర్ 2 పరీక్షా సరళి 2023
సెక్షన్  ప్రశ్నలు  మార్కులు వ్యవధి
పార్ట్ -ఎ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్) 100 300 2 గంటలు
లేదా
పార్ట్-బి జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) 100 300 2 గంటలు
లేదా
పార్ట్-సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) 100 300 2 గంటలు

 

SSC JE Related Articles
SSC JE అడ్మిట్ కార్డ్ 2023
SSC JE సిలబస్
SSC JE మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
SSC JE నోటిఫికేషన్ 2023 విడుదల 

pdpCourseImg

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

SSC JE పరీక్ష తేదీ 2023 విడుదల, పరీక్ష షెడ్యూల్ ను తనిఖీ చేయండి_5.1

FAQs

SSC JE పేపర్ 1లో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?

ఒక్కో మార్కు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.

SSC JE పేపర్ 1పరీక్ష తేదీ ఏమిటి?

SSC JE పేపర్ 1పరీక్ష 9, 10 మరియు 11 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది.