Six Heritage Sites added to India’s UNESCO World Heritage sites Tentative List | భారతదేశపు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఆరు వారసత్వ ప్రదేశాలు జోడించబడ్డాయి

భారతదేశపు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఆరు వారసత్వ ప్రదేశాలు జోడించబడ్డాయి

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో(వరల్డ్ హెరిటేజ్ సైట్స్) సుమారు ఆరు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను చేర్చినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇటీవల ప్రకటించారు. దీనితో యునెస్కో వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో సైట్స్ ల మొత్తం సంఖ్య 48కి పెరిగింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరిన ఆరు ప్రదేశాలు :

  • వారణాసిలోని గంగా ఘాట్ లు,
  • తమిళనాడులోని కాంచీపురం దేవాలయాలు,
  • మధ్యప్రదేశ్ లోని సత్ పురా టైగర్ రిజర్వ్,
  • మహారాష్ట్ర మిలటరీ ఆర్కిటెక్చర్
  • హైర్ బెంకల్ మెగాలిథిక్ సైట్,
  • మధ్యప్రదేశ్ లోని నర్మదా లోయకు చెందిన భేదఘాట్ లామెతఘాట్.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

20 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

                   

chinthakindianusha

UPSC క్యాలెండర్ 2025 విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ PDF

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది, ఆ పరీక్షలకి సంబంధించిన వార్షిక క్యాలెండర్…

2 hours ago

TSPSC గ్రూప్ 1 ఎంపిక విధానం 2024

రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…

4 hours ago

భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్ – భూమి యొక్క అంతర్గత భాగం, డౌన్‌లోడ్ PDF, TSPSC Groups

భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…

4 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

20 hours ago