సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) 240 మిలియన్ల పెట్టుబడితో యునైటెడ్ కింగ్డమ్లో టీకా వ్యాపారాన్ని విస్తరిస్తోంది. కోడజెనిక్స్ ఐఎన్సి భాగస్వామ్యంతో, కరోనావైరస్ కోసం ఒక-మోతాదు నాసికా వ్యాక్సిన్ ను సీరం ఇప్పటికే యుకెలో మొదటి దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది.ఇది ఆరోగ్యం మరియు సాంకేతికత వంటి పెరుగుతున్న రంగాలలో UK లో 533 మిలియన్ డాలర్ల కొత్త భారతీయ పెట్టుబడిలో ఇది భాగం.
సీరం యొక్క పెట్టుబడి క్లినికల్ ట్రయల్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ మరియు టీకాల తయారీకి తోడ్పడుతుంది. కరోనావైరస్ మహమ్మారి మరియు ఇతర ప్రాణాంతక వ్యాధులను ఓడించే క్రమంలో ఇది UK మరియు ప్రపంచానికి సహాయపడుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…