SBI Research Projects India’s GDP Growth Rate at 10.4% for FY22 | SBI Research 2022 ఆర్ధిక సంవత్సరానికిగాను భారత GDP వృద్ది రేటును 10.4% గా అంచనా వేసింది.

SBI Research 2022 ఆర్ధిక సంవత్సరానికిగాను భారత GDP వృద్ది రేటును 10.4% గా అంచనా వేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Research)  భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటును 2022 (2021-22)ఆర్ధిక సంవత్సరానికిగాను 10.4 శాతానికి సవరించింది. ఇంతకుముందు ఇది 11% గా అంచనా వేసింది. రాష్ట్రాలలో పెరుగుతున్న COVID-19 సంబంధిత అడ్డంకులను  దృష్టిలో ఉంచుకుని అంచనాలను తక్కువకు సవరించడం జరిగింది.

TSPSC గ్రూప్-2 కు సంబంధించి పూర్తి సమాచారం, సందేహాల నివృతి మరియు మాక్ టెస్టులు పొందడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

sudarshanbabu

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

12 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

13 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

13 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago