SBI JA ప్రిలిమినరీ పరిక్ష హాల్ టికెట్ ను విడుదల చేసింది
మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న SBI JA ప్రిలిమినరీ పరిక్ష కోసం హాల్ టికెట్ ను SBI అధికారికంగా విడుదల చేసింది. కోవిడ్ -19 కారణంగా పరిక్షను వాయిదా వేస్తున్నట్టు చెప్పిన 27.04 అధికారిక ప్రకటన ఇచ్చినా ఇప్పుడు పరిక్ష ని అధికారికంగా నిర్వహించనున్నది. కావున పరిక్షకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సిద్ధం కండి. అధికారిక నోటిఫికేషన్ లో చెప్పినట్టు మైన్స్ పరీక్షను జూలై 31 న జరిగే అవకాశం కూడా ఉంది. ఒక వేల వెబ్ సైట్ అవ్వకపోతే కాసేపు వేచి ఉండండి. అధిక ట్రాఫిక్ వల్ల వెబ్ సైట్ ఒక్కోసారి పనిచెయ్యక పోవచ్చు.
తేదీల వివరాలు:
SBI Clerk 2021 Events | Dates |
Pre-Exam Training Admit Card | 28th May 2021 |
Pre-Exam Training Dates | June 2021 |
Download SBI Clerk Prelims Admit Card | 29th June 2021 |
SBI Clerk Exam Date 2021 (Preliminary) | 10th, 11th, 12th, and 13th July 2021 |
Download call letter for Main Examination | To Be Notified |
SBI Clerk Exam Date (Mains) | 31st July 2021 |
SBI Clerk 2021 Final Result | To Be Notified |
హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోడానికి అధికారిక వెబ్ సైట్ ను చుడండి లేదా ఇక్కడ క్లిక్ చెయ్యండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |