RRB Group D New Exam Pattern : RRB Group D Has Revised it’s Exam Pattern For Level-1 Posts. There will be RRB Group D Prelims and Mains followed by PET exam for RRB Group 2022 Examination. It is also mentioned that the Post name “Assistant Points Men” will be considered as “points men”.
RRB Group D Revised New Exam Pattern 2022 | |
Name of the post | RRB Group D |
Exam Pattern | RRB Group D CBT-1 and CBT-2 and PET |
RRB Group D Exam Pattern : మొత్తం 1,03,769 ఖాళీల గ్రూప్ D పోస్టులతో రైల్వేలో ఉద్యోగిగా పనిచేయడానికి యువ ఉత్సాహికులందరికీ రైల్వే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్- IV, వివిధ సాంకేతిక విభాగాలలో సహాయకుడు/అసిస్టెంట్ (ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T విభాగాలు), అసిస్టెంట్ పాయింట్స్మన్ మొదలైన విభాగాలలో పోస్టులు విడుదల చేయబడుతుంది. RRB Group D పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ సమగ్ర అధ్యయనం కోసం తప్పనిసరిగా RRB Group D పరీక్ష విధానంను తెలుసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష | RRB Group D |
---|---|
ఖాళీలు | 1,03,769 |
జీతం | Level 1 |
ఎంపిక విధానం |
|
భాష | 15 languages |
CBT వ్యవధి | 90 minutes |
RRB Group D పరీక్ష తేది | 23 Febraury |
RRB Group D అడ్మిట్ కార్డు | To be announced |
Download Official Notice For RRB GROUP D New Exam Pattern
RRC గ్రూప్ D ఎంపిక విధానం ఈ కింది విధంగా ఉంటుంది:
RRC Group-D కంప్యూటర్ ఆధారిత పరీక్ష వ్యవధి, ప్రశ్నల సంఖ్య క్రింద అందించబడ్డాయి:
సంఖ్య | Subjects(సుబ్జేక్టులు) | No. Of Questions(ప్రశ్నలు) | Marks(మార్కులు) | Duration(వ్యవధి) |
---|---|---|---|---|
1 | General Science(జనరల్ సైన్స్) | 25 | 25 | 90 Minutes |
2 | Mathematics(గణితం) | 25 | 25 | |
3 | General Intelligence & Reasoning(రీజనింగ్) | 30 | 30 | |
4 | General Awareness On Current Affairs(జనరల్ అవేర్నెస్) | 20 | 20 | |
Total | 100 | 100 |
సంఖ్య | Subjects(సుబ్జేక్టులు) | No. Of Questions(ప్రశ్నలు) | Marks(మార్కులు) | Duration(వ్యవధి) |
---|---|---|---|---|
1 | General Science(జనరల్ సైన్స్) | 30 | 30 | 90 Minutes |
2 | Mathematics(గణితం) | 30 | 30 | |
3 | General Intelligence & Reasoning(రీజనింగ్) | 35 | 35 | |
4 | General Awareness On Current Affairs(జనరల్ అవేర్నెస్) | 25 | 25 | |
Total | 120 | 120 |
RRB లు CBT కోసం కనీస అర్హత మార్కులను కూడా నిర్దేశించాయి. కేటగిరీల వారీగా అర్హత మార్కులు క్రింద పట్టిక లో ఇవ్వబడ్డాయి-
Category(కేటగిరి) | Qualifying marks(అర్హత మార్కులు) |
---|---|
UR | 40% |
EWS | 40% |
OBC (Non-Creamy Layer) | 30% |
SC | 30% |
ST | 30% |
RRB Group D Revised Exam Dates 2022
రైల్వే గ్రూప్ D PET కొరకు అర్హతలు
Male candidates(పురుషులు) | Female candidates(స్త్రీలు) |
---|---|
|
|
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…