Telugu govt jobs   »   Article   »   RRB Group D Exam Pattern 2022

RRB Group D New Exam Pattern 2022 CBT-1, CBT-2 included | RRB గ్రూప్-D పరీక్ష విధానంలో మార్పు

RRB Group D New Exam Pattern : RRB Group D Has Revised it’s Exam Pattern For Level-1 Posts. There will be RRB Group D Prelims and Mains followed by PET exam for RRB Group 2022 Examination. It is also mentioned that the Post name “Assistant Points Men” will be considered as “points men”.

RRB Group D Revised New Exam Pattern 2022
Name of the post RRB Group D
Exam Pattern RRB Group D CBT-1 and CBT-2 and PET

 

RRB Group D New Revised Exam Pattern | RRB గ్రూప్-D నూతన పరీక్ష విధానం

RRB Group D Exam Pattern : మొత్తం 1,03,769 ఖాళీల గ్రూప్ D పోస్టులతో రైల్వేలో ఉద్యోగిగా పనిచేయడానికి యువ  ఉత్సాహికులందరికీ రైల్వే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్- IV, వివిధ సాంకేతిక విభాగాలలో సహాయకుడు/అసిస్టెంట్ (ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T విభాగాలు), అసిస్టెంట్ పాయింట్స్‌మన్ మొదలైన విభాగాలలో పోస్టులు విడుదల చేయబడుతుంది. RRB Group D పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ సమగ్ర అధ్యయనం కోసం తప్పనిసరిగా RRB Group D పరీక్ష విధానంను తెలుసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష RRB Group D
ఖాళీలు 1,03,769
జీతం Level 1
ఎంపిక విధానం
  • Computer Based Test (CBT)
  • Physical Efficiency Test (PET)
  • Document Verification/Medical Examination.
భాష 15 languages
CBT వ్యవధి 90 minutes
RRB Group D పరీక్ష తేది 23 Febraury
RRB Group D అడ్మిట్ కార్డు To be announced

Download Official Notice For RRB GROUP D New Exam Pattern

 

RRB Group D Revised New Exam Pattern CBT | రైల్వే గ్రూప్-D నూతన పరీక్షా విధానం

RRC గ్రూప్ D ఎంపిక విధానం ఈ కింది విధంగా ఉంటుంది:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT-1
  2. కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT-2
  3. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్.
  • ఇంగ్లీష్ ప్రాధమిక భాషగా ఉంటుంది.
  • ఒకవేళ అభ్యర్థి ఏదైనా ఇతర భాషను ఎంచుకోవాలనుకుంటే, జాబితా చేయబడిన భాషల నుండి ఎంచుకోవచ్చు. జాబితా చేయబడిన భాషలు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, మణిపురి, మరాఠీ, తెలుగు మరియు ఉర్దూ.
  • ఇంగ్లీష్ మరియు ఎంచుకున్న భాష మధ్య ప్రశ్నలలో ఏదైనా వ్యత్యాసం/ వివాదం విషయంలో, ఇంగ్లీష్ వెర్షన్ యొక్క కంటెంట్ ప్రబలంగా ఉంటుంది.

RRB GROUP D CBT-1 Exam Pattern

RRC Group-D  కంప్యూటర్ ఆధారిత పరీక్ష వ్యవధి, ప్రశ్నల సంఖ్య క్రింద అందించబడ్డాయి:

సంఖ్య Subjects(సుబ్జేక్టులు) No. Of Questions(ప్రశ్నలు) Marks(మార్కులు) Duration(వ్యవధి)
1 General Science(జనరల్ సైన్స్) 25 25 90 Minutes
2 Mathematics(గణితం) 25 25
3 General Intelligence & Reasoning(రీజనింగ్) 30 30
4 General Awareness On Current Affairs(జనరల్ అవేర్నెస్) 20 20
Total 100 100
  • PWD అభ్యర్థులకు పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  • 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

RRB GROUP D CBT-2 Exam Pattern

  • RRB Group D CBT-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులను మొత్తం పోస్టుల సంఖ్యకు 15 రెట్లకు సమానమైన అభ్యర్ధులను 1: 15 నిష్పత్తిలో RRB Group D CBT-2 పరీక్షకు పిలవడం జరుగుతుంది. 
సంఖ్య Subjects(సుబ్జేక్టులు) No. Of Questions(ప్రశ్నలు) Marks(మార్కులు) Duration(వ్యవధి)
1 General Science(జనరల్ సైన్స్) 30 30 90 Minutes
2 Mathematics(గణితం) 30 30
3 General Intelligence & Reasoning(రీజనింగ్) 35 35
4 General Awareness On Current Affairs(జనరల్ అవేర్నెస్) 25 25
Total 120 120

 

RRB Group D Minimum Qualifying Marks |కనీస అర్హత మార్కులు

RRB లు CBT కోసం కనీస అర్హత మార్కులను కూడా నిర్దేశించాయి. కేటగిరీల వారీగా అర్హత మార్కులు క్రింద పట్టిక లో ఇవ్వబడ్డాయి-

Category(కేటగిరి) Qualifying marks(అర్హత మార్కులు)
UR 40%
EWS 40%
OBC (Non-Creamy Layer) 30%
SC 30%
ST 30%

RRB Group D Revised Exam Dates 2022

 

RRB Group D PET Test | రైల్వే గ్రూప్-D భౌతిక సామర్ధ్య పరీక్ష

  • CBT లో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా, RRB లు/RRC లకు నోటిఫై చేయబడిన పోస్టుల యొక్క కమ్యూనిటీ వారీగా మొత్తం ఖాళీల కంటే మూడు రెట్లు PET కోసం అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది.
  • CBT – 2 లో అర్హత సాధించిన అభ్యర్ధులను  1: 0.5 నిష్పత్తిలో PET పరీక్ష కోసం పిలవడం జరుగుతుంది. 
  • బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) PET కోసం హాజరు కావడం నుండి మినహాయింపు ఉంటుంది.

రైల్వే గ్రూప్ D PET కొరకు అర్హతలు 

Male candidates(పురుషులు) Female candidates(స్త్రీలు)
  • బరువు తగ్గించకుండా ఒకేసారి 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి 35 కిలోల బరువును ఎత్తగలగాలి మరియు మోయగలగాలి; మరియు
  • 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో ఒకేసారి రన్నింగ్(పరుగులు) చేయాల్సి ఉంటుంది.
  • బరువు తగ్గించకుండా ఒకేసారి 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి 20 కిలోల బరువును ఎత్తగలగాలి మరియు మోయగలగాలి; మరియు
  • 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 40 సెకన్లలో ఒకేసారి రన్నింగ్(పరుగులు) చేయాల్సి ఉంటుంది.

 

RRB Group Document Verification & Medical examination |  ధ్రువ పత్రాల పరిశీలన

  • CBT-2 లో మరియు PET లో ఉత్తిర్నత సాధించిన అభ్యర్థులు వారి మెరిట్ ఆధారంగా  తుది ఎంపికల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాల్సి ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్లో విజయం సాధించిన అభ్యర్థులందరూ వైద్య పరీక్షల కోసం హాజరు కావాల్సి ఉంటుంది.
  • అభ్యర్ధులను పోస్టుల సంఖ్యకు సమాన సంఖ్యలో 1:1 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. 
RRB Group D complete course
RRB Group D complete course

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking.

Sharing is caring!