RRB Group-D Cutoff : Check Previous Year Cutoff Region Wise : భారతీయ రైల్వేలో పనిచేయాలనుకునే అభ్యర్ధులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. RRB Group-D పోస్టులలో మొత్తం 1,03,769 ఖాళీలు విడుదలయ్యాయి. ఈ నియామక డ్రైవ్‌లో ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్- IV, వివిధ సాంకేతిక విభాగాలలో సహాయకుడు/అసిస్టెంట్ (ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T విభాగాలు), అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్ వంటి వివిధ స్థాయి పోస్టులు ఉన్నాయి, ఈ వ్యాసంలో వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి , విభాగాల వారిగా RRB Group-D Cutoff మీకు అందించడం జరుగుతోంది.
మీరు హాజరు కానున్న ఏదైనా పరీక్ష యొక్క కట్-ఆఫ్ గురించి తెలుసుకోవడం వల్ల పరీక్ష పట్ల మనకు ఉన్న ఉత్సుకతను సజీవంగా ఉంచుతుంది, తద్వారా అతని/ఆమె సాదన స్థాయి అందుకు సరిపడ స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులు RRB Group-D Cutoff తనిఖీ చేయవచ్చు మరియు రాబోయే పరీక్షలలో కట్ ఆఫ్ స్థాయిని కూడా అంచనా వేయవచ్చు.
Read More : RRB NTPC CBT-II Exam Syllabus | RRB NTPC పూర్తి వివరణాత్మక సిలబస్
RRC Group-D Cut off కు సంబంధించి ప్రాంతాల వారీగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జనరల్ విభాగానికి సంబంధించిన కట్ ఆఫ్ ఈ క్రింది పట్టిక నందు మీకు వివరంగా అందించడం జరిగింది. దీనిని బట్టి అభ్యర్ధులు తాము త్వరలో జరగబోయే RRC Group-D 2021 సంబంధించి పూర్తి అవగాహన కలిగి పరీక్షకు సంసిద్దంగా ఉంటారు.
RRB Group D Cut-Off for Ajmer | 73.73073 |
---|---|
RRB Group D Cut-Off for Allahabad | 74.57579 |
RRB Group D Cut-Off for Ahemdabad | 71.86468 |
RRB Group D Cut-Off for Bengaluru | 62.01964[Lowest Cut Off] |
RRB Group D Cut-Off for Bhopal | 75.03355 |
RRB Group D Cut-Off for Bilaspur | 70.22887 |
RRB Group D Cut-Off for Bhubaneshwar | 73.86689 |
RRB Group D Cut-Off for Chandigarh | 75.07613 |
RRB Group D Cut-Off for Chennai | 71.53120 |
RRB Group D Cut-Off for Gorakhpur | 73.90623 |
RRB Group D Cut-Off for Guwahati | 77.09933 |
RRB Group D Cut-Off for Kolkata | 80.57238 [Highest Cut Off] |
RRB Group D Cut-Off for Mumbai | 67.96106 |
RRB Group D Cut-Off for Patna | 77.00350 |
RRB Group D Cut-Off for Ranchi | 76.30354 |
RRB Group D Cut-Off for Secunderabad | 69.79887 |
Read More : RRB Group D Exam Syllabus : RRB Group D పరీక్ష యొక్క వివరణాత్మకమైన సిలబస్
RRC Group-D Cut off కు సంబంధించి ప్రాంతాల వారీగా వివిధ ఉద్యోగ స్థాయిలను అనుసరించి కట్ ఆఫ్ ఈ క్రింది పట్టిక నందు మీకు వివరంగా అందించడం జరిగింది. దీనిని బట్టి అభ్యర్ధులు తాము త్వరలో జరగబోయే RRC Group-D 2021 సంబంధించి పూర్తి అవగాహన కలిగి పరీక్షకు సంసిద్దంగా ఉంటారు.
RRB Group D Cut-Off for Ajmer | Category | UR | OBC | SC | ST |
---|---|---|---|---|---|
Community | 73.73073 | 70.10507 | 63.37549 | 60.62978 | |
Ex-servicemen | 40.20650 | 30.02539 | 30.47971 | 30.35898 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.43260 | 32.58236 | |
RRB Group D Cut-Off for Allahabad | Category | UR | OBC/NCL | SC | ST |
Community | 74.57579 | 69.78740 | 62.92684 | 50.12207 | |
Ex-servicemen | 40.00081 | 30.04608 | 32.55328 | 33.86401 | |
CCAA in Railways | 41.16811 | 30.34260 | 30.71590 | 36.44781 | |
RRB Group D Cut-Off for Ahemdabad | Category | UR | OBC | SC | ST |
Community | 71.86468 | 66.77575 | 60.85283 | 57.85161 | |
Ex-servicemen | 40.00159 | 30.04044 | 30.38026 | ———– | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.34260 | 30.34260 | |
RRB Group D Cut-Off for Bengaluru | Category | UR | OBC | SC | ST |
Community | 62.01964 | 56.60285 | 49.65250 | 48.78492 | |
Ex-servicemen | 40.23986 | 30.06408 | 30.04608 | 35.40327 | |
CCAA in Railways | 42.59145 | 31.08919 | 30.71590 | 32.20906 | |
RRB Group D Cut-Off for Bhopal | Category | UR | OBC | SC | ST |
Community | 75.03355 | 70.75118 | 63.51720 | 58.61426 | |
Ex-servicemen | 40.06859 | 30.05624 | 30.33041 | 0.00000 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.34260 | 30.71590 | |
RRB Group D Cut-Off for Bilaspur | Category | UR | OBC | SC | ST |
Community | 70.22887 | 66.07970 | 59.50198 | 52.73928 | |
Ex-servicemen | 40.04764 | 30.07200 | 31.01847 | 30.44739 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.71590 | 30.34260 | |
RRB Group D Cut-Off for Bhubaneshwar | Category | UR | OBC | SC | ST |
Community | 73.86689 | 69.13033 | 60.82752 | 55.83808 | |
Ex-servicemen | 40.04823 | 30.40393 | 30.51015 | 34.32121 | |
CCAA in Railways | 40.79482 | 30.34260 | 31.46248 | 31.46248 | |
RRB Group D Cut-Off for Chandigarh | Category | UR | OBC | SC | ST |
Community | 75.07613 | 68.55507 | 34.39158 | 55.13337 | |
Ex-servicemen | 40.00611 | 30.05769 | 30.08656 | 36.19895 | |
CCAA in Railways | 40.42153 | 30.34260 | 30.34260 | 32.95565 | |
RRB Group D Cut-Off for Chennai | Category | UR | OBC | SC | ST |
Community | 71.53120 | 68.63312 | 61.56750 | 55.32595 | |
Ex-servicemen | 40.14442 | 30.00703 | 30.13570 | 32.63244 | |
CCAA in Railways | 41.54140 | 30.34260 | 30.33041 | 30.71590 | |
RRB Group D Cut-Off for Gorakhpur | Category | UR | OBC | SC | ST |
Community | 73.90623 | 69.27577 | 60.92724 | 54.35642 | |
Ex-servicemen | 40.16889 | 30.06729 | 32.36991 | 00.00000 | |
CCAA in Railways | 40.79482 | 30.34260 | 31.46248 | 31.08919 | |
RRB Group D Cut-Off for Guwahati | Category | UR | OBC | SC | ST |
Community | 77.09933 | 72.22287 | 67.39113 | 57.07288 | |
Ex-servicemen | 40.86204 | 30.45276 | 31.28844 | 31.46806 | |
CCAA in Railways | 40.42153 | 30.34260 | 30.34260 | 31.83577 | |
RRB Group D Cut-Off for Kolkata | Category | UR | OBC | SC | ST |
Community | 80.57238 | 71.77651 | 71.60480 | 55.76072 | |
Ex-servicemen | 40.01368 | 30.16633 | 30.00703 | 0.00000 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 31.08919 | 0.00000 | |
RRB Group D Cut-Off for Mumbai | Category | UR | OBC | SC | ST |
Community | 67.96106 | 63.08909 | 58.88383 | 52.58975 | |
Ex-servicemen | 40.16796 | 30.08656 | 30.00360 | 37.62862 | |
CCAA in Railways | 40.04823 | 30.30418 | 30.34260 | 30.71590 | |
RRB Group D Cut-Off for Patna | Category | UR | OBC | SC | ST |
Community | 77.00350 | 72.51232 | 61.64224 | 58.20304 | |
Ex-servicemen | 40.19724 | 30.05174 | 33.04063 | 30.54074 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.71590 | 37.43518 | |
RRB Group D Cut-Off for Ranchi | Category | UR | OBC | SC | ST |
Community | 76.30354 | 71.44115 | 62.41570 | 58.68276 | |
Ex-servicemen | 40.09680 | 30.18282 | 34.04212 | 30.07665 | |
CCAA in Railways | 40.04823 | 30.34260 | 30.34260 | 30.34260 | |
RRB Group D Cut-Off for Secunderabad | Category | UR | OBC | SC | ST |
Community | 69.79887 | 65.69349 | 59.96240 | 56.68657 | |
Ex-servicemen | 40.00159 | 30.00360 | 30.39356 | 31.07579 | |
CCAA in Railways | 40.42153 | 30.34260 | 30.34260 | 31.94469 |
Also Download:
Q. జనరల్ కేటగిరిలో RRB Group-D cut off అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏది?
Ans. కలకత్తా -> 80.57238
Q. జనరల్ కేటగిరిలో RRB Group-D cut off అత్యల్పంగా కలిగిన రాష్ట్రం ఏది?
Ans. బెంగుళూరు -> 62.01964
Q. RRB Group-D Cut off ఎక్కడ తెలుసుకొనవచ్చు?
Ans. ప్రతి ప్రాంతీయ వెబ్ సైట్ నందు RRB Group-D Cut off కు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…