టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన రియా చక్రవర్తి
- టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితా ఆవిష్కరించబడింది,ఇది వివిధ రంగాల నుండి 40 ఏళ్లలోపు ఉన్న మహిళల గురించి జాబితా చేయబడుతుంది. రియా చక్రవర్తి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం మరియు అతని మరణం గురించి వివాదం కారణంగా ఆమె గత సంవత్సరం చాలా వరకు వార్తల్లో నిలిచింది.
- మిస్ యూనివర్స్ 2020, 3వ రన్నరప్ అడ్లైన్ కాస్టెలినో ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. నటి దిషా పటాని, కియారా అద్వానీ, దీపికా పదుకొనే వరుసగా మూడో, నాల్గవ మరియు ఐదవ స్థానంలో ఉన్నారు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 8 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
prelims మరియు mains కి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన అధ్యపకులచే 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు మరియు అపరిమిత డౌట్ క్లారిఫికేషన్ తో IBPS RRB PO/Clerk గ్రామీణ బ్యాంక్ Target బ్యాచ్-పూర్తి వివరాల కోరకై కింద ఐకాన్ పై క్లిక్ చేయండి
IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి