Reasoning MCQs Questions And Answers in Telugu 10 September 2022, For All IBPS Exams

Reasoning MCQS Questions And Answers in Telugu : Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination . Reasoning MCQS Questions and Answers in Telugu is useful for IBPS RRB PO & Clerk Exams . Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC , Banks, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు.  కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Reasoning MCQs Questions and Answers In Telugu

Reasoning Questions -ప్రశ్నలు

Q1. ఈ క్రింది నాలుగు అక్షర సమూహాలలో మూడు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి.

(a) XAZC

(b) PRRT

(c) CDDE

(d) LMNO

 

Q2. దిగువ పటం శ్రేణిలో తరువాత వచ్చే పటాన్ని కనుగొనండి.

(a)

(b)

(c)

 

Q3. పటం యొక్క పైభాగంలో దర్పణాన్ని ఉంచినప్పుడు పటం యొక్క ప్రతిబింబాన్ని ఎంచుకోండి..

(a)

 

(b) 

 

(c) 

(d) 

 

 

Q4. దిగువ పేర్కొన్న రెండు పదాల వలే రెండు పదాలు ఒకేవిధంగా సంబంధం కలిగి ఉన్న పద జతను ఎంచుకోండి..

Vision: Blindness. 

(a) Cholera : Epidemic

(b) Old age : Senility

(c) Deaf : hear

(d) Audition : Hearing.

 

Q5.  రామ్ యొక్క పాఠశాల బస్సు అతని పాఠశాలకు చేరుకున్నప్పుడు వాయవ్య ముఖంగా ఉంది. 

తన ఇంటి నుండి బయలుదేరిన తరువాత ఒక ఎడమ మలుపు తీసుకుంది, తరువాత ఒక కుడి మలుపు తీసుకున్న తరవాత మరొక ఎడమ వైపుకు తిరిగాడు పాఠశాలకు చేరుకుంది. ఒకవేళ బస్సు రామ్ ని పికప్ చేసుకొని, తూర్పు దిశగా బయలుదేరినట్లయితే, అప్పుడు బస్సు ఏ దిశలో స్కూలుకు చేరుకుంటుంది.

(a) ఆగ్నేయం

(b) ఈశాన్యం

(c) ఉత్తరం.

(d) దక్షిణం

 

Q6.  కింది శ్రేణిలోని ప్రశ్న గుర్తు (?)ని ఏ అక్షరసమూహం భర్తీ చేస్తుంది?

AZC, DXF, GUI, _?_, MLO

(a) KQM

(b) JQL

(c) KPN

(d) JRL

 

Q7. ఈ క్రింది నాలుగు పదాలలో మూడు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. భిన్నమైనదాన్ని కనుగొనండి?

(a) ఐరన్ బాక్స్

(b) మిక్సర్ గ్రైండర్

(c) కంప్యూటర్ 

(d) గ్యాస్ స్టవ్ 

 

Q8. దిగువ పదాల అమరికను తార్కిక క్రమంలో మరియు అర్థవంతమైన క్రమంలో సూచించడానికి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

(1) రాష్ట్రం

(2) జిల్లా 

(3) నగరం 

(4) ఖండం

(5) దేశం 

(a) 5, 4, 3, 2, 1

(b) 4, 5, 1, 2, 3

(c) 4, 5, 1, 3, 1

(d) 4, 5, 2, 3, 1

 

Q9. ఒకవేళ  CAD = 4 మరియు BUS = 4 అయితే TRAIN =?

(a) 4

(b) 5

(c) 6

(d) 7

 

Q10. దిగువ శ్రేణిలో ప్రశ్న గుర్తు (?)ని ఏ సంఖ్య భర్తీ చేస్తుంది?

8, 11, 17, 20, 26, _?_ 

(a) 29

(b) 32

(c) 35

(d) 27

Solutions

S1. Ans.(c)

Sol.

 

S2. Ans.(b)

Sol. Number of triangle are increasing 

 

S3. Ans.(c)

Sol.

 

S4. Ans.(c)

Sol.

Deaf : hear similarly Vission : Blind ness.

 

S5. Ans.(c)

Sol.

S6. Ans.(b)

Sol.

 

S7. Ans.(d)

Sol.

All there run on electricity. Except gas stove. 

 

S8. Ans.(b)

Sol.

 

S9. Ans.(c)

Sol.

Total latter + 1

 

S10. Ans.(a)

Sol.

+3, +6 series. 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

13 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

15 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

15 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

17 hours ago