Table of Contents
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు
Directions (1-10): క్రింది ప్రశ్నలలో ఇవ్వబడిన ఐచ్చికముల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకొనుము
Q1.Weak : Feeble : : Large : ?
(a) Strong
(b) Insignificant
(c) Colossal
(d) Teeny
Q2.GHIJ : HJJL : : NOPQ : ?
(a) OQQS
(b) OSSQ
(c) PPRS
(d) OQSQ
Q3.107 : 11449 : : 106 : ?
(a) 10636
(b) 11206
(c) 11236
(d) 11272
Q4.పొగ : కాలుష్యం : : అగ్ని : ?
(a) మరణం
(b) ధ్వని
(c) బూడిద
(d) చలి
Q5.Players : Team : : ? : ?
(a) Car : Group
(b) Ship : Fleet
(c) Airplane : Flight
(d) Pen : Heap
Q6.GHI : DFH : : LMN : ?
(a) IMK
(b) JLM
(c) ILM
(d) IKM
Q7.Light : Lumen : : ? : ?
(a) Temperature : Candela
(b) Density : Kilogram
(c) Pressure : Pascal
(d) Force : Meter
Q8.BGMR : DIOT : : SNOV : ?
(a) UPXQ
(b) QPUX
(c) UMPW
(d) UPQX
Q9.12 : 156 : : 14 : ?
(a) 195
(b) 205
(c) 208
(d) 210
Q10. బ్రెజిల్: బ్రస్సెల్స్ : : మొరాక్కో : ?
(a) రాబైట్
(b) ఆమ్స్టర్డాం
(c) ఓస్లో
(d) మస్కట్
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సమాధానాలు
S1. Ans.(c)
Sol.
S2. Ans.(a)
Sol.
S3. Ans.(c)
Sol.
S4. Ans.(c)
Sol.
S5. Ans.(b)
Sol.
S6. Ans.(d)
Sol.
S7. Ans.(c)
Sol.
S8. Ans.(d)
Sol.
S9. Ans.(d)
Sol.
S10. Ans.(a)
Sol.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 16 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి