President Kovind appoints new Governors for eight states | 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి కోవింద్

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి కోవింద్

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, త్రిపుర, జార్ఖండ్, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ సహా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ప్రస్తుత గవర్నర్‌లలో కొందరు కొత్త రాష్ట్రాలకు బదిలీ చేయగా, మరికొందరిలో కొత్త నియామకాలు జరిగాయి.

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

8 రాష్ట్రాల కొత్త గవర్నర్‌ల జాబితా 

సంఖ్య                     రాష్ట్రం              కొత్త గవర్నర్
1. కర్ణాటక తవర్‌చంద్ గెహ్లాట్
2. మధ్యప్రదేశ్ మంగుభాయ్ చాగన్‌భాయ్ పటేల్
3. మిజోరం డాక్టర్.హరి బాబు కంభంపతి
4. హిమాచల్ ప్రదేశ్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
5. గోవా పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై
6. త్రిపుర సత్యదేవ్ నారాయణ్ ఆర్య
7. జార్ఖండ్ రమేష్ బైస్
8. హర్యానా బండారు దత్తాత్రయ

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

 

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

6 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

9 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

10 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

11 hours ago